1.అందరాని వస్త్రానికి అన్నీ చిల్లులే 2. అందరికీ ఒకే కొడుకు – ఒకే కూతురు 3.అందరిలోకి అధముడు 4.అంధకార సమావస్తు, వస్తున్నాం అక్షరత్రయం కాకారిది కాకారంతం కిం వస్తు సర సోత్తమా: 5.అంధులు కాని అంధులు   1. ఆకాశం- నక్షత్రాలు 2. పెళ్లికొడుకు-పెళ్లికూతురు 3. కాముకుడు 4. కాటుక 5. మధాంధులు 

మరింత సమాచారం తెలుసుకోండి: