మన దేశంలో అనేక ప్రాంతాల్లో బియ్యాన్ని .. ప్రధాన ఆహారంగా తీసుకుంటూ ఉంటారు . ఫ్రిజ్లో తేలికగా ఉండటమే కాకుండా సులభంగా జీర్ణం అవుతుందని అనుకుంటారు . మరి కొందరు అయితే అలవాటు మూలంగా బియ్యాన్ని అందంగా మార్చుకుని తింటూ ఉంటారు . చాలా శాతం మంది ఈ అన్నం లోకి అనేక రకాల కూరలను వండుకుని రుచిస్తూ ఉంటారు . బియ్యం అన్నంలో కార్బోహైడ్రేట్లు మరియు రొటీన్ అదేవిధంగా పొటాషియం , మెగ్నీషియం ,

పోలేట్ , టైటరీ ఫైబర్ వంటి పోషకాలు అధికంగా లభిస్తాయి . అయితే చాలామంది మూడు పూటలా అన్నమే తింటూ ఉంటారు . వారికి మూడు పూటలా అన్నం తినడం అంటే చాలా ఇష్టం . ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు జరుగుతాయి .. సమస్యలు ఏమైనా వస్తాయా అనే సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి . నిజానికి వేసవిలో ప్రతిరోజు బియ్యం తినవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు . కానీ ఆహారంపై కాస్త నియంత్రణ శాపడం ముఖ్యమట . బియ్యంలో కార్బోహైడ్రేటు అధికంగా ఉంటాయి . ఇది శరీరానికి శక్తిని ఇస్తాయి .

 చురకైనా జీవన సైడుని కలిగి ఉన్న వ్యక్తులకు బియ్యం మంచి ఎంపిక . సాధారణ బియ్యం త్వరగా జీర్ణమై కడుక్కుని చల్లబరుస్తుంది ‌. విరోచనాలు మరియు అజీర్ణం అదేవిధంగా సందర్భంలో సదా బియ్యం తినడం ప్రయోజకారంగా ఉంటుంది . బియ్యం సాధారణంగా బ్లడ్ ఇన్ రాహిత ధాన్యం . కాబట్టి బ్లేటన్ కు ఐ లవ్ యు లేదా సున్నితం ఉన్నవారికి ఇది మంచి ఎంపిక . అయితే రక్తంలో చక్కెర అధికంగా ఉండే డయాబెటిస్ రోగులు మాత్రం అన్నం అధికంగా తినక పోవడమే మంచిది . ఎందుకంటే దీనిలోనే కార్బోహైడ్రేట్లు షుగర్ స్థాయిలను పెంచుతాయి . అందువల్ల షుగర్ వ్యాధి ఉన్నవారికి షుగర్ మరింత పెరుగుతుంది . దీనివల్ల షుగర్ వ్యాధి ఉన్నవారు బియ్యం తినకూడదు . పరమాభ్యక్తులు అన్నాన్ని మూడు పూటలా తినడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు .

మరింత సమాచారం తెలుసుకోండి: