
ఇక సోషల్ మీడియా వేదికగా వారు చేసే అందాల రచ్చ అంతా ఇంతా కాదు.. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ లో తమ అప్డేట్ ని పెడుతూ ప్రేక్షకులను కవ్విస్తున్నారు.. ఇటీవలే శ్రీముఖి అండ్ బ్యాచ్ గోవాలో చేసిన అందాల రచ్చ సంగతి అందరికీ తెలిసిందే.. ఈజీగా మర్చిపోయే ఫోటోలను వాళ్ళు పెట్టలేదు వాళ్ళు.. యాంకర్ లు షోలు చేసిన చేయకున్నా తమ గ్లామర్ షో ను మాత్రం ప్రేక్షకులకు పంచడంలో ఏమాత్రం ఆలస్యం చేయడం లేదు.. ఇక బుల్లితెరపై కి బాణం లా దూసుకొచ్చిన మరొక అందమైన యాంకర్ వర్షిణి..
పటాస్ షో తో యూత్ లో మంచి గుర్తింపు దక్కించుకున్న వర్షిణి ఢీ అనే షో తో మరింత పాపులర్ అయ్యింది.. తనకున్న పాపులారిటీ తో ఇప్పుడు మాటీవీలో ఓ కామెడీ షో కు యాంకర్ గా చేస్తూ రెండు చేతుల బాగానే డబ్బు సంపాదిస్తుంది.. కాగా తాజాగా ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటో ఒకటి బయటకు రిలీజ్ చేసింది.. తన సోషల్ మీడియా లో సదరు వ్యక్తి యొక్క మొహాన్ని కనబడకుండా పోస్ట్ చేసి వర్షిని ఎంతో జాగ్రత్త పడగా ఇది ఆమె బాయ్ ఫ్రెండ్ యొక్క ఫోటోను అని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా వర్షిణి తాను లవ్ లో ఉన్నానని ఈ ఫోటో ద్వారా చెప్పేసి కుర్రకారు హృదయాల్ని నిరాశపరిచింది అని చెప్పాలి..కాగా ఈ ఫోటో ను వెంటనే డిలీట్ చేసింది వర్షిణి..