సాధారణంగా సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక సినిమా హీరోలు తమ సినిమాలకు సంబంధించిన అప్డేట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి.  అలాంటిది ఏకంగా పర్సనల్ విషయాలకు సంబంధించిన వార్త ఏదైనా సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే చాలు అది క్షణాలు గదిలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇలా గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఒక టాక్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మిస్టర్ పర్ఫెక్ట్ గా కొనసాగుతున్నాడు అమీర్ ఖాన్.


 సినిమాలో పాత్రలు కోసం సాహసాలు చేయాలి అంటే అటు అమీర్ ఖాన్ తర్వాత ఎవరైనా అని చెప్పాలి. అంతలా పాత్రల కోసం డెడికేషన్ చూపిస్తూ ఉంటాడు అమీర్ ఖాన్. అయితే  ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ సినిమాలలో నటించి ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అయితే ఈ స్టార్ హీరో ఒకవైపు తన సినిమాలతో ఫేమస్ అవడమే కాదు వరుసగా పెళ్లిళ్లతో కూడా ఫేమస్ అవుతున్నాడు. ఇప్పటికే అమీర్ ఖాన్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు అనే విషయం తెలిసిందే. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకోగా.. ఇటీవలే రెండో భార్య కూడా విడాకులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారిపోయింది.



 అయితే రెండవ భార్యకు విడాకులు ఇచ్చినా అమీర్ ఖాన్ ఇక మరికొన్ని రోజుల్లో మూడో పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోతుంది. ఇటీవలే అమీర్ ఖాన్ తన రెండో భార్య కిరణ్ రావ్ తో విడాకులు తీసుకున్నాడు. ఇక త్వరలో 3వ పెళ్ళికి సిద్ధం అవుతున్నాడట. ఇప్పటికే అమీర్ ఖాన్ దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ తో రిలేషన్ షిప్ లో ఉన్నాడు అని బాలీవుడ్ కోడై కూస్తోంది. దీంతో మరికొన్ని రోజుల్లో ఫాతిమా సనా షేక్ అమిర్ ఖాన్ ను మూడవ పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఇక అమీర్ మూడో పెళ్లికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది అంటూ అందరూ చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: