మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ఖిలాడి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనెల 11 వ తేదీ న విడుదల కాబోతున్న ఈ సినిమాలో యంగ్ & హాట్ బ్యూటీస్ డింపుల్ హయతీ ఇంకా అలాగే మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటించారు.ఇక ఈ ఇద్దరు హాట్ బ్యూటీస్ తో రవితేజ రొమాన్స్ అనేది ఓ రేంజ్ లో ఉంటుందంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు.ఇక ఇప్పటికే డింపుల్ హాయతీ ఫొటోలు ఇంకా అలాగే వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఇక ఈ సినిమా తో ఆమె రేంజ్ టాలీవుడ్ లో అమాంతం పెరగడం ఖాయం అంటూ అంతా నమ్మకంతో ఉన్నారు.ఇద్దరూ కూడా మోడల్స్ కావడంతో ఎక్స్ పోజింగ్ విషయంలో ఈ ఇద్దరు హీరోయిన్స్ కూడా పోటీ పడ్డట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఇదే సమయంలో రవితేజ ఈ ఇద్దరు ముద్దుగుమ్మలతో లిప్ లాక్ చేసిన విషయం వైరల్ అవుతోంది.

ఇప్పటి దాకా కూడా రవితేజ సినిమాలు అంటే పెద్దగా రొమాంటిక్ సన్నివేశాలు ముద్దు సీన్లు ఉంటాయనే ప్రేక్షకులు ఆశించరు. ఆయన మాస్ డైలాగ్స్ ఇంకా అలాగే యాక్షన్ సన్నివేశాలను మాత్రమే ప్రేక్షకులు కోరుకుంటారు. కాని ఈ సినిమా ప్రేక్షకులు కోరుకున్న దానికంటే ఎక్కువ ఎంటర్ టైన్మెంట్ ను అందించబోతున్నట్లుగా మూవీ మేకర్స్ చెబుతున్నారు.ఇక ఈ సినిమా దర్శకుడు రమేష్ వర్మ ఈ సినిమాలో కథానుసారంగా రొమాంటిక్ సన్నివేశాలను ఇంకా అలాగే కిస్సింగ్ సీన్లను కూడా యాడ్ చేశాడానే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా విడుదల తర్వాత రవితేజ ను ఆ సన్నివేశాల్లో చూసి అంతా కూడా ఆశ్చర్యపోతారని కూడా యూనిట్ సభ్యులు ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు.మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఖిలాడి సినిమాలో మాస్ మహారాజా రవితేజ పాత్ర రెండు వేరియేషన్స్ ను కలిగి ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: