ప్రస్తుతం ఎంతో మంది సోషల్ మీడియా ద్వారా ఫాలోయింగ్ ను సంపాదించుకుని వాటి ద్వారా సినిమాలలో,  బుల్లితెరపై అవకాశాలను  దక్కించుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు, అలా యూట్యూబ్ ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకొని ప్రస్తుతం సినిమాలు, బుల్లితెర టీవీ షోల ద్వారా ఫుల్ బిజీ గా మారిన ముద్దుగుమ్మ లలో హారిక ఒకరు.  ఈ ముద్దుగుమ్మ యూట్యూబ్ వీడియో ల ద్వారా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది,  యూట్యూబ్ ద్వారా ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్న దేత్తడి హారిక 'బిగ్ బాస్' లో అవకాశాన్ని దక్కించుకుంది, బిగ్ బాస్ హౌస్ ద్వారా అనేక మంది అభిమానులను సంపాదించుకుంది.  బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక ఈ ముద్దుగుమ్మకు పర్వాలేదు అనే రేంజ్ లో అవకాశాలు కూడా దక్కాయి,  అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ కొన్ని సినిమాలలో కూడా నటించింది.  ఇలా యూట్యూబ్ ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకొని ప్రస్తుతం సినిమాలలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా కూడా ప్రేక్షకులకు ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది,  ఇది మాత్రమే కాకుండా తన హాట్ హాట్ స్కిన్ షో కు సంబంధించిన ఫొటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటే ఈ ముద్దుగుమ్మ తాజాగా కూడా కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది.  ఈ ఫోటోలలో దేత్తడి హారిక తన తాయ్స్ అందాలు  ప్రదర్శితమయ్యేల  పిక్స్ కి స్టిల్స్ ఇచ్చింది, దేత్తడి హారిక కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలను చూసిన కొంతమంది నెటిజన్లు హాట్,  లవ్ సింబల్ ఎమోజి లను కామెంట్లు గా పెడుతున్నారు. ఇది ఇలా ఉంటే దేత్తడి హారిక కొంత కాలం క్రితం విడుదలయిన వరుడు కావలెను సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించి మెప్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: