మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస మూవీ లలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే,  అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి కె ఎస్ రవీంద్ర (బాబి)  దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక సినిమాలో నటిస్తున్న విషయం  మన అందరికీ తెలిసిందే.  ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్వహిస్తున్నారు,  ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.  ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.  మెగాస్టార్ చిరంజీవి హీరో గా కె ఎస్ రవీంద్ర ( బాబీ)  దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది,  మెగాస్టార్ చిరంజీవి హీరోగా కె ఎస్ రవీంద్ర (బాబీ)  దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ లో రవితేజ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.  

అయితే ఈ సినిమాలో రవితేజ సరసన నటించే అవకాశం నివేదా పేతురాజ్ కు దక్కినట్లు తెలుస్తోంది,  నివేదా పేతురాజ్ 'మెంటల్ మదిలో'  మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.  ఆ తర్వాత అలా వైకుంటపురంలో మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి విజయాన్ని నివేదా పేతురాజ్ అందుకుంది, నివేదా పేతురాజ్మూవీ లతో పాటు చిత్రాలహరి,  రెడ్ సినిమాలతో కూడా ప్రేక్షకులను అలరించింది,  అలాగే కొన్ని రోజుల క్రితం విడుదలైన పాగల్ సినిమాతో కూడా నివేద పేతురాజ్ ప్రేక్షకులను అలరించింది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న నివేదా పేతురాజ్,  మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కే  సినిమాలో రవితేజ సరసన నటించే ఛాన్స్ ను దక్కించుకున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది,  ఇది ఇలా ఉంటే ఈ సినిమాను కె ఎస్ రవీంద్ర (బాబి)  అదిరిపోయే మాస్ కథ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: