సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం హీరోగా మాత్రమే కాకుండా రియల్ ఎస్టేట్ ఇంకా పలు మల్టీప్లెక్స్ థియేటర్ లతోపాటు ప్రముఖ బ్రాండ్ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తూ కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అంతే కాదు ఈయన భార్య అలాగే ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న మాజీ మిస్ ఇండియా నమ్రత కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటికి వర కట్నం కింద కొన్ని వేల కోట్లు తీసుకొచ్చింది అని సమాచారం.ఇక అన్ని కమర్షియల్ సినిమాలు చేస్తూ సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ బాబు మహర్షి సినిమా కోసం ఏకంగా 25 కోట్ల రూపాయలు పారితోషికంగా అందుకున్నారు. నమ్రత అయితే ఏకంగా రూ.2,500 కోట్ల రూపాయలను కట్నం కింద సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటికి తీసుకు వచ్చింది. నమ్రత వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టిందో లేదో మహేష్ బాబు సినీ కెరీర్లో వరుస విజయాలు ఇంకా కమర్షియల్ కలెక్షన్లు అంటూ నిర్మాతలకు కూడా ఎన్నో విజయ లాభాలు వచ్చాయి. అలాగే ఇక యాడ్స్ ద్వారా కూడా ప్రతి సంవత్సరం 180 కోట్ల రూపాయలను సూపర్ స్టార్ మహేష్ బాబు ఆర్జిస్తున్నారు.



ఇక శ్రీమంతుడు సినిమా నుంచి నిర్మాతగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు నెట్ఫ్లిక్స్ ఇంకా మల్టీప్లెక్స్ అంటూ వెబ్ సిరీస్ లను కూడా నిర్మిస్తూ భారీగా డబ్బులు పోగు చేసుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక అలాగే 80 కోట్ల రూపాయల విలువ చేసే ఇంటిలో మహేష్ బాబు నివసిస్తున్నాడు. ఆయనకు మరొక ఇల్లు కూడా హైదరాబాద్ లోనే ఉంది. కోట్ల రూపాయల విలువ చేసే రెండు ఇల్లులు కూడా ఉన్నాయి. షూటింగ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఉపయోగించే కేరవాన్ విలువ రూ. 35 కోట్లు . రేంజ్ రోవర్ , బెంజ్ ఇంకా స్కోడా వంటి కార్లు ఇద్దరి దగ్గర ఒక్కొక్కటి ఉన్నట్లు సమాచారం. బంగారం , వెండి, ప్లాటినం మొత్తం పది కేజీల పైగానే ఉంటుందట. ఇక మొత్తంగా చూసుకుంటే సుమారుగా రూ. 12 వేల కోట్లకు పైగా ఆస్తులు మహేష్ బాబుకు ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: