సినిమా ఇండస్ట్రీలో లిప్ లాక్ సీన్స్ అనేది సర్వసాధారణంగా మారిపోయాయి. ఇంగ్లీష్ సినిమాల నుంచి వచ్చిన ఈ సాంప్రదాయం నెమ్మదిగా అటు అన్ని ఇండస్ట్రీలోకి పాకి పోయింది. ఏమో ఒక రెండు చిత్రాలు తప్ప మిగిలినవన్నీ ఇలాంటి సన్నివేశాలను సెట్ చేస్తూ ఉంటారు చిత్ర బృందం. స్టార్ హీరోయిన్లు సైతం ఇప్పుడు లిప్ లాక్ సీన్లలో నటించడానికి కూడా అభ్యంతరం చెప్పడం లేదు. గతంలో ముద్దంటే చేదా అనే హీరోయిన్లు కూడా ఇప్పుడు దేనికైనా రెడీ అంటూ తెలియజేస్తున్నారు. ఇక కరీనా కపూర్ దీపికా పదుకునే వంటి హీరోయిన్లు కూడా వివాహమైన ఇలాంటి సీన్లలో నటించడానికి ఎలాంటి కండిషన్లు చెప్పడం లేదు.

అయితే దక్షిణాది కథానిక అయినటువంటి సమంత అలాంటి సీన్లలో నటించేందుకు ప్రస్తుతం అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. సమంత ప్రస్తుతం డైరెక్టర్ శివ నిర్మాణం లో విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి అనే చిత్రంలో నటిస్తుంది. ఈ రొమాంటిక్ లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైన్ మెంట్ గా సాగుతున్న ఈ చిత్రంలో ఒక లిప్ లాక్ సన్నివేశం కూడా ఉండబోతున్న ట్లు సమాచారం.

ఇక మజిలీ చిత్రంలో కూడా నాగచైతన్య దివ్యాంశ కౌశిక్ మధ్య కూడా ఇలాంటి ఒక సన్నివేశమే ఉన్నది ఇప్పుడు కథలో భాగంగా విజయ్ దేవరకొండ సమంత మధ్య అలాంటి సన్నివేశాన్ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక విజయ్ దేవరకొండ కూడా ఇలాంటి సన్నివేశాలలో గతంలో కూడా నటించాడు అందులో రాశి ఖన్నా, రష్మిక, శాలిని పాండే వంటి హీరోయిన్ల ను కూడా ఇలాంటి ఇ సన్నివేశాలు చేశారు.ఇప్పుడు తన కంటే సీనియర్ హీరోయిన్ అయిన సమంతా కూడా ఇలాంటి సన్నివేశాలు నటిస్తాడో లేదో అనే విషయం ఇంకా టేకప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. సమంత ఇప్పటివరకు చైతన్యతో మాత్రమే ఇలాంటి సన్నివేశాల్లో నటించింది. ఇక రంగస్థలం సినిమా లో కూడా ఇలాంటి సన్నివేశం ఉంది కానీ ఇది కెమెరాతో  మ్యాజిక్ చేసినట్లుగా టాక్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: