మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమా థియేటర్ లో మంచి కలెక్షన్ల పరంగా రాణిస్తోంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి మురారి సినిమా " వా వా వారేవా" అనే పాట ను కూడా ఈ సినిమాలో అటాచ్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమా లేంత్ ఎక్కువ అవ్వడం వల్ల ఈ పాటను తొలగించడం జరిగిందట. కానీ ఖచ్చితంగా ఈ పాటను మీ ముందుకు తీసుకువస్తామని చిత్రబృందం హామీ ఇవ్వడం జరిగింది దీనితో ఇచ్చినట్లుగానే థియేటర్లలో విడుదల చేశారు. కొందరు మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు కొందరు కీర్తి సురేష్ ఫ్యాన్స్ కూడా ఈ పాట కోసం మళ్లీ థియేటర్ల వైపు అడుగులు వేస్తున్నారు.



మురారి సినిమాలోని పాటకు మంచి హైప్ ఉన్న నేపథ్యంలో ఈ సినిమా మరింత కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉన్నది. ఒక వారం పాటు కొద్ది మొత్తంలో అయిన వసూళ్లు నమోదు కావడం జరుగుతుంది అన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక ఈ పాట విషయానికి వస్తే పూర్తిగా కీర్తి సురేష్ డామినేట్ చేసినట్టుగా కనిపిస్తున్నది. మహేష్ బాబు డాన్స్, స్టెప్పులు ఇతర విషయాలను కూడా కీర్తి సురేష్ గ్యాన్ డామినేట్ చేసే విధంగా కనిపిస్తున్నది.


నిజానికి కీర్తి సురేష్ ఇప్పటి వరకు ఎక్కువగా ఎక్స్పోజింగ్ సన్నివేశాలు చేసిన సందర్భాలు లేవు. మొదటిసారి ఈ సినిమా కోసం తన పరిధిని దాటి అందాలను ప్రదర్శించింది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గతంలో నడుము అందలను మాత్రమే చూపించేందుకు కూడా ఆసక్తి చూపించలేదు కీర్తి సురేష్. కానీ ఇప్పుడు ఎక్స్పోజింగ్ చేస్తూ కమర్షియల్ హీరోయిన్గా పేరు పొందుతోంది.ఇక ముందట హీరోయిన్ గా తనదైన శైలిలో కొత్త పాత్రలను చూపించబోతోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ ని ఎప్పుడూ అలాంటి పాత్రలో చూడలేని ప్రేక్షకులు ఇప్పుడు కూడా అలాంటి పాత్రలే చేయడంతో అవి ఎక్కువగా నిరాశ చెంది అలా చేశాయి. అందుచేతనే ఈ విధంగా ఈ చిత్రంలో నటించింది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: