సౌత్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా పేరుపొందిన హీరోయిన్ మీనా. ఈమె ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా మొదలుపెట్టి పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తూ ఉన్నది. మీనా తెలుగు సినిమాల నటిస్తూ ఉన్న సమయంలో తమిళంలో కూడా పలు సినిమాలలో నటిస్తూ ఉండేది. దీంతో ఈ రెండు పరిశ్రమలు ఈమెకు నటులతో సన్నిహిత సంబంధాలు బాగా ఉండేది. ఆ స్నేహం కారణంగానే ఇప్పటికీ ఆ నటీనటులతో తమ స్నేహాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నది. మీనా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టినప్పటికీ కూడా సక్సెస్ అవుతూనే వస్తోంది


అలా జీవితం చాలా హ్యాపీగా సాగిపోతున్న సమయంలో అనూహ్యంగా ఆమె భర్త సాగర్ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. ఇక ఈమె భర్త మృతి పై సోషల్ మీడియాలో పలు రకాలుగా వార్తలు వినిపించాయి. ఈ సమయంలో ఎవరికి తోచిన విధంగా వారు కథనాలు కూడా రాయవద్దని తాము చాలా బాధలో ఉన్నామని మీనా కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశారు. ఇక తాజాగా మీ నాన్న పరామర్శించేందుకు పెద్ద ఎత్తున ఆమె అభిమానులు కూడా వెళ్ళడం జరిగింది ఈ సమయంలో స్నేహితులతో తీసుకున్న కొన్ని ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ గా మారుతూ ఉన్నాయి.

భర్త చనిపోయిన తర్వాత మీనా ఇలా తన ఫోటోలను వరుసగా షేర్ చేయడంతో కొందరు మాత్రం ఆమె పైన తప్పుడు కామెంట్ చేస్తూ ఉన్నారు మరి కొందరు మాత్రం ఆమెకు మద్దతుగా నిలవడం జరుగుతోంది. మీనా ఇటీవల కలిసిన వారిలో హీరోయిన్ సంగీత, సంఘవి, రంభ తదితర కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది వార్త సరదాగా మేన మరియు తమ కూతురు కొంత సమయాన్ని సరదాగా గడిపినట్లుగా ఈ ఫోటోలను చూస్తే మనకు అర్థమవుతోంది. ఇది సీనియర్ హీరోయిన్ అంతా ఇలా ఒకే ప్రేమలో చూడడం చాలా సంతోషంగా ఉంది అని పలు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: