ఈ రోజు 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో విడుదల అయిన మూవీ లు మరియు వెబ్ సిరీస్ ల గురించి తెలుసు కుందాం . ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ సీజన్ 2 హిందీ భాషలో నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది . క్రిమినల్ జస్టిస్ సీజన్ 3 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది . ఓదెల రైల్వే స్టేషన్ ఆహా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమిం గ్ కాబో తుంది .

ఒక మంచి రోజు చూసి చెప్తా మూవీ ఆహా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది . కారుతి ఆట్టం మూవీ ఆహా  'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది . పెట్రో మాక్స్ మూవీ వూట్ సెలెక్ట్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది . సమారిటన్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది .

మీ టైమ్ మూవీ నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది . లుడిక్ మూవీ నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది . లొవింగ్ అడల్ట్స్ నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది . ఇలా ఈ రోజు కొన్ని మూవీ లు మరియు కొన్ని వెబ్ సిరీస్ లు 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో విడుదల కాబో తున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి:

ott