తెలుగు ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయిన బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ముద్దుగుమ్మలలో ఒకరు అయిన భాను శ్రీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న భాను శ్రీ ఆ తర్వాత అనేక మూవీ లలో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. 

అనేక టీవీ షో లలో కూడా భాను శ్రీ పాల్గొని ప్రేక్షకులను అలరించింది. ఇలా సినిమాల ద్వారా టీవీ షో లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న భాను శ్రీ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటి కప్పుడు ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా భాను శ్రీ కొన్ని రోజుల క్రితమే తన ఇన్ స్టా లో పింక్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకుని తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే భాను శ్రీ కి సంబంధించిన అనేక ఫోటోలు కూడా అనేక సందర్భాలలో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

ఇది ఇలా ఉంటే తాజాగా కూడా భాను శ్రీ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ బ్లూ కలర్ లో ఉన్న సారీ ని కట్టుకొని , వైట్ కలర్ బ్లౌజ్ ని ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం భాను శ్రీ కి సంబంధించిన ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: