బిగ్ బాస్ షో ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో ఒకరు అయిన అషూ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 

బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు ను తెచ్చుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత అనేక టీవీ షో లో పాల్గొని ఎంతో మంది బుల్లి తెర ప్రేక్షకులను అలరించింది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అషూ రెడ్డి సోషల్ మీడియాలో అదిరి పోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది  అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితం అషూ రెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది.

ఆ ఫోటో లలో అషూ రెడ్డి డిఫరెంట్ లుక్ లో ఉన్న ఎల్లో కలర్ స్లీవ్ లెస్ వేసుకొని తన హార్ట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా రోజుల పాటు వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా అషూ రెడ్డి తన ఇన్ స్థా లో పోస్ట్ చేసిన ఫోటో లలో అదిరి పోయే హాట్ లుక్ లో శారీbని కట్టుకొని ,  స్లీవ్ లెస్ బ్లౌజ్ ని ధరించి తన హాట్ హాట్ ఎద అందాలు మరియు నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు అదిరి పోయే యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం  అషూ రెడ్డి కి సంబంధించిన ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరి పోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: