చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్.. బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజ యాన్ని అందుకుంది. మొదటి రోజే కలెక్షన్ల పరంగా బాగా నే రాబట్టు కున్నట్లుగా సమాచారం.
పరిమితి సంఖ్య లో థియేటర్ల లో ఈ సినిమా విడుదల కావడమే ఇందుకు కారణమని వార్తలు వినిపి స్తున్నాయి. ఇక హర్యానా గవర్నర్ బిజెపి సీనియర్ నేతల లో ఒకరైన బండారు దత్తా త్రేయ దసరా పండుగ సందర్భం గా అలయ్ బలయ్ అనే కార్య క్రమానికి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వ హించడం జరిగింది.
ఈ ప్రోగ్రాం లో చిరంజీవి మాట్లా డుతూ ఈ ప్రోగ్రాం కు రావా లని కొంత కాలం నుంచి అనుకుంటు న్నాను. అల్లు అరవింద్ కు, పవన్ కు ఈ కార్యక్రమాని కి ఆహ్వానం అందింది కానీ నాకు దత్తా త్రేయ గారి నుంచి ఆహ్వానం అంద లేదని తెలియ జేశారు. ఆయన దృష్టి పడిన తర్వాతే ఈ ప్రోగ్రాం కి వద్దాం అనుకు న్నానని చిరంజీవి తెలియ జేశారు. గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ దక్కిన రోజు ఈ ప్రోగ్రాం కు తనకు ఆహ్వానం అందడం చాలా ఆనందం hగా ఉందని చిరంజీవి తెలియ జేశారు.

ముఖ్యం గా ఫ్యాన్స్ మధ్య ఎలాంటి విభేదాలు ఉండ కూడదు అని నేను ఎన్నో సార్లు ఇలాంటి వాటిని కట్టడి చేశానని తెలిపారు.హీరోల మధ్య విభే దాలు ఉండ కూడదని నా సినిమాలు సక్సెస్ అయిన సమయంలో అందరిని పిలిచి విందు ఇచ్చేవాడినని చిరంజీవి తెలిపారు. నేనూ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సమయంలో నా పైన ఎన్నో ఆరోపణలు వచ్చాయని అంతేకాకుండా కొంతమంది రక్తం అమ్ముకుంటున్నారని.. తన పైన ఆరోపణలు చేసినా తను ఏనాడు కూడా స్పందించలేదని తెలియజేశారు చిరంజీవి. అంతేకాకుండా మాటకు లొంగనివాడు హృదయ స్పందనకు లొంగుతాడని చిరంజీవి కామెంట్లు చేయడం జరిగింది.అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నేను ఎప్పటినుంచో ఆచరిస్తూ ఉన్నానని చిరంజీవి
తెలియజేశారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: