తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ రష్మిక రొమాంటిక్ ట్రాక్ గురించి పెద్దగా చెప్పునవసరం లేదు. తన మొదటి సినిమాతో ఎంతో అమాయకురాలుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తనలోని మరొక టాలెంట్ తో ప్రేక్షకులను చేయకులను బాగా ఆకట్టుకుంది. ఇక పుష్ప చిత్రంతో ఏకంగా పాన్ ఇండియన్ హీరోయిన్ గా కూడా పేరుపొందింది. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో చాలా రొమాంటిక్ ని పండించిందని చెప్పవచ్చు.అల్లు అర్జున్, రష్మిక మధ్య రొమాన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక విజయ్ దేవరకొండ తో ఏకంగా లిప్ లాక్ సన్నివేశాలలో కూడా నటించింది. ఇక వీరిద్దరూ కలిశారంటే చాలు ఇక ఏ రేంజ్ లో వీరీ రొమాన్స్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


గీత గోవిందం సినిమాలో క్లైమాక్స్ లో ఘాటైన ముద్దులతో రెచ్చిపోయారు. ఇక ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా లిప్ లాక్ సన్నివేశాలు బాగానే ఆకట్టుకున్నాయి. లిప్ లాక్ సన్నివేశాలతో నటించడమే కాకుండా వీరిద్దరి మీద పలు సందేహాలు కూడా కలగడానికి దారితీసింది. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ కెరియర్ పైన ప్రస్తుతం ఫోకస్ మొత్తం పెట్టినట్లుగా తెలుస్తోంది ఈ ముద్దుగుమ్మ అక్కడ పలు సినిమాలలో నటిస్తే బిజీగా ఉంది. అందులో ఒకటి యానియల్ ఈ చిత్రంలో రణబీర్ కపూర్ నటిస్తున్నారు. ఈ సినిమాని సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు.


ఇక రష్మిక మాత్రమే ఈ పాత్రకు న్యాయం చేయగలదని డైరెక్టర్ భావించడంతో ఆమెను ఎంపిక చేశారట. అయితే ఈ సినిమా వెనుక రొమాంటిక్ కథ కూడా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. రణబీర్ తో కలిసి చాలా ఘాటైన రొమాంటిక్ సన్నివేశాలను నటించవలసి ఉంటుందని.. అందుకోసం రష్మిక రియలిస్టిక్ గా నటిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సన్నివేశాలు చూసిన ప్రేక్షకులు సైతం చాలా హీటెక్కించేలా ఉంటాయని సమాచారం. ఇక డైరెక్టర్ సందీప్ వంగ మొదటి చిత్రం అర్జున్ రెడ్డిలో కూడా ఎంతో రొమాన్స్ తో సాగడం జరిగింది. ఇక ఆ చిత్రం మంచి విజయాన్ని అందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: