ఒకప్పుడు సినిమాలో తళుక్కుమని తర్వాత సీరియల్స్ లో కనిపిస్తూ అలరిస్తున్న నటి కస్తూరి అంటే పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం సూపర్ హిట్ గా రన్ అవుతున్న టీవీ సీరియల్స్ లో ఒకటి అయిన గృహలక్ష్మి సీరియల్లో కస్తూరి నటిస్తూ అభిమానులను సంపాదించుకుంది. సీరియల్ లో కస్తూరి ఎంత పద్దతిగా కనిపిస్తుందో బయట అంత బోల్డ్ గా ఉంటుంది మాట్లాడుతుంది. నిజానికి కస్తూరి ఒకప్పుడు హీరోయిన్ గా నటించింది అన్న సంగతి చాలా మందికి తెలియదు. తెలుగుతో పాటూ తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కస్తూరి సినిమాలు చేసింది.


టాలీవుడ్ లో కస్తూరి నాగార్జున నటించిన సూపర్ హిట్ సినిమా అన్నమయ్యలో నటించింది.ఆ తర్వాత పెద్దగా సినిమాల లో కనిపించలేదు..ఈ సినిమా మంచి విజయం సాధించగా కస్తూరి నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. కానీ ఈ సినిమా తరవాత మాత్రం కస్తూరి తెలుగు సినిమాల్లో కనిపించలేదు. దానికి కారణం తన వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలేనని కస్తూరి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అంతే కాకుండా తను అంటే గిట్టని వారు తన గురించి బ్యాడ్ గా ప్రచారం చేశారని కస్తూరి ఆవేదన వ్యక్తం చేసింది. తమిళ చిత్రపరిశ్రమలో కస్తూరి ఓ 60 ఏళ్ల ముసలి వ్యాపారవేత్తతో సంబంధం పెట్టుకుంది అంటూ చక్కర్లు కొడుతోంది..


తనకు అరవై ఏళ్ల వ్యాపారవేత్తతో ఎఫైర్ అంటగట్టారు అని చెబుతూ కస్తూరి ఆవేదన వ్యక్తం చేశారు. సెలబ్రెటీల గురించి ఇలాంటి వార్తలు రావడం సహజం అని తాను అలాంటి రూమర్ లను పట్టించుకోనని కస్తూరి వెల్లడించారు. అయితే కస్తూరి తో ఎఫైర్ అంటగట్టిన ఆ ముసలి వ్యాపారవేత్త ఎవరు అన్నది మాత్రం బోల్డ్ నటి బయటపెట్టలేదు. ఇదిలా ఉండగా కస్తూరి సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటారు...ఈ వయస్సు లో కూడా అందాలను ఆరబోస్తూ కుర్ర హీరోయిన్ లకు గట్టి పోటీని ఇస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: