టలీవు డ్‌ స్టార్‌ ప్రొ డ్యూసర్‌ డి. సురే ష్‌బాబు చిన్న కొడు కు అభి రామ్‌ దగ్గు బాటి 'అహింస' సినిమా తో ఇం డ స్ట్రీలో కి ఎంట్రీ ఇస్తు న్న విషయం తె లిసిందే.
తేజ దర్శక త్వం వహి స్తున్న ఈ సినిమా షూ టింగ్‌ గతంలో నే ప్రారం భమైంది. కానీ కరో నా కారణం గా షూట్‌ ఆల స్యమ వుతూ వచ్చింది.
టాలీ వుడ్‌ స్టార్‌ ప్రొడ్యూ సర్‌ డి. సురేష్‌బాబు చిన్న కొ డుకు అభిరామ్‌ దగ్గు బాటి ‘అహింస’ సినిమా తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్న విష యం తెలి సిందే. తేజ దర్శ కత్వం వహి స్తున్న ఈ సినిమా షూ టింగ్‌ గతం లోనే ప్రారం భమైంది. కానీ కరోనా కార ణంగా షూట్‌ ఆలస్య మవుతూ వచ్చింది. ఇక ఇటీ వలే షూ టింగ్‌ పూర్తి చేసు కున్న ఈ చిత్రం ప్ర స్తుతం పోస్ట్‌ ప్రొడ క్షన్‌ పనుల లో బి జీగా ఉంది. ఇప్పటి కే రిలీ జైన పాటలు, టీ జర్ సి నిమాపై మంచి అంచనాలు నెలకొ ల్పాయి. యూత్‌ ఫుల్‌ లవ్ ‌స్టోరీ నేప థ్యంలో తెర కెక్కిన ఈ సినిమా ను ఇదే ఏడాది చివ ర్లో వి డుదల చే యాలని మేక ర్స్ సన్నాహాలు చేస్తు న్నారు. ఈ క్రమం లో చిత్ర బృందం  వరుసగా అప్‌ డేట్‌లను ప్రకటి స్తున్నారు.

కాగా ఈ చిత్రం లోని ‘కమ్మ గుంటాదే’ పాటను శనివా రం సాయం త్రం నేచు రల్‌ స్టార్‌ నాని రి లీజ్‌ చేయ ను న్నట్లు మేకర్స్ తా జాగా వెల్ల డించారు. ఈ పాటను కాల భైరవ ఆల పించగా.. చం ద్రబోస్ సాహి త్యం అందించాడు. ఇ ప్ప టికే విడు దలైన ‘నీతోనే’ సాం గ్‌కు ప్రేక్ష కుల నుం డి విశేష స్పంద న వ చ్చింది.  ఆర్‌.పీ పట్నా యక్‌ సంగీ తం అం దిస్తున్న ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్‌ క్రి యేషన్స్ పతాకం పై కిరణ్ నిర్మిస్తు న్నాడు. ఈ చిత్రం లో అభిరా మ్‌కు జోడీగా గీతికా తివారి హీరో యిన్‌గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: