గాడ్ ఫాదర్‌`.. ఇటీవల మెగా స్టార్ చి రంజీవి నుంచి వచ్చిన పొలి టికల్ డ్రామా ఇది. కొ ణిదెల సురేఖ సమర్పణ లో సూపర్ గుడ్ ఫిల్మ్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యాన ర్‌లపై ఆర్.
బి.చౌదరి, ఎన్వీ ప్రసా ద్ నిర్మించిన ఈ చిత్రా నికి మోహన్  రాజా దర్శకత్వం వహించా రు. ఇందులో నయన తార, సల్మాన్ ఖాన్‌, సత్యదేవ్, సునీల్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలను పోషించారు.
దసరా పండుగ కా నుకగా అక్టోబర్ 5న విడు దలైన ఈ చిత్రం మంచి వి జయం సాధించింది. అయితే ఈ చిత్రంలో చిరంజీవి తర్వాత బాగా హైలెట్ అయిన పాత్ర సత్యదేవ్‌దే. నయనతా ర భర్తగా జయదేవ్ అనే విలన్ పాత్ర ను సత్యదేవ్ పోషించారు. చిరంజీవి, నయనతార, సముద్ర ఖని వంటి హేమాహేమీల ముందు సత్యదేవ్ నటించటమే  కాదు.. వారిని మించేలా క్యారెక్టర్‌ను క్యారీ చేసి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు.
తన పాత్రకు వందకు వంద శాతం న్యాయం చేశాడు. అయితే `గాడ్ ఫాదర్‌` విలన్ పాత్రకి సత్యదేవ్ ఫస్ట్ ఛాయిస్ కాదట. ఆయన కంటే ముందే పలువురిని విలన్ పాత్ర కోసం సంప్రదించారట. మరి ఇంతకీ `గాడ్ ఫాదర్‌`లో సత్యదేవ్ పాత్రను మిస్ చేసుకున్న న టులు ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం.
మొట్టమొదట జయదేవ్ పాత్ర కోసం తమిళ నటుడు అరవింద్ స్వామిని అనుకున్నారట. అయితే ఆయన ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంటడం వల్ల నో చెప్పారట. ఆ తర్వాత టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ ను సంప్రదించారని టాక్ వినిపించింది. అయితే హీరోగా చేస్తున్న టై మ్‌లో విలన్ గా నటించడం ఇష్టం లేక నో చెప్పారని అంటున్నారు. అలాగే మరికొంతమంది యంగ్ హీరోలు కూడా అప్రోచ్ అవ్వగా.. వారు ఇంట్రెస్ట్ చూపకపో వడంతో ఫైనల్ గా సత్యదేవ్ ను ఎంపిక చేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి: