అనసూయ ఏం చేసినా సంచలనమే మరీ..తాజాగా  టెక్సాస్ వీధుల్లో పొట్టి నిక్కర్ ధరించి అనసూయ చక్కర్లు కొడుతున్నారు. ట్రెండీ గెటప్ లో హాట్ సెల్ఫీ దిగారు. టాప్ యాంగిల్ నుండి బాడీ మొత్తం కవర్ అయ్యేలా సూపర్ సెల్ఫీ దిగరట.


ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి షేర్ చేసే అనసూయ తాజా ఫోటోలు మెస్మరైజ్ చేస్తున్నారు. టెక్సాస్ నగరంలో సెక్సీ అనసూయ లుక్ తెగ వైరల్ అవుతుంది. 

 

ఇక వృత్తి రీత్యా అనసూయ అనేక దేశాలను, ప్రదేశాలను సందర్శిస్తూ ఉంటారు.అందమైన లొకేషన్స్ లో ఫోటోలు దిగి ఇంస్టాగ్రామ్ లో  కూడా షేర్ చేస్తుంటారు. పర్సనల్ గా కూడా కుటుంబ సభ్యులతో విహారాలకు వెళ్లడం అనసూయకు ఇష్టమైన వ్యాపకం. ప్రతి ఏడాది అనేకమార్లు ఫ్యామిలీ టూర్స్ కూడా వెళుతుంటారు.


కాగా ఇటీవల అనసూయ ఫ్యామిలీతో పాటు బెంగుళూరు వెళ్లారు. తిరిగి హైదరాబాద్ వస్తుండగా బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.  అనసూయ టికెట్స్ బుక్ చేసిన ఎయిర్ లైన్స్ సంస్థ సేవలు దారుణం అంటూ మండిపడ్డారట.. చివరికి విమానంలో పాడైపోయిన సీట్స్ కారణంగా తన షర్ట్ చిరిగిపోయిందంటూ అనసూయ అసహనం కూడా వ్యక్తం చేశారు.మరోవైపు అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. తీరిక లేని షెడ్యూల్స్ తో కోట్లు సంపాదిస్తున్నారు. ఈ స్టార్ యాంకర్ నటిగా ఎక్కువ ఆఫర్స్ అందుకుంటున్నారు. నటిగా బిజీ అయిన అనసూయ జబర్దస్త్ షో వదిలేశారు. ఆమె యాంకరింగ్ పై దృష్టి తగ్గించినట్లు స్పష్టంగా అర్థం అవుతుందట.
అధికారికంగా అనసూయ పుష్ప 2, రంగమార్తాండ చిత్రాల్లో నటిస్తున్నారట.. అలాగే కొన్ని వెబ్ సిరీస్లు ఆమె ఖాతాలో ఉన్నాయి. దర్జా, వాంటెడ్ పండుగాడ్ చిత్రాల్లో అనసూయ హీరోయిన్ గా నటించారు. అలాగే లేటెస్ట్ హిట్ గాడ్ ఫాదర్ మూవీలో కీలక రోల్ చేశారని తెలుస్తుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: