ఒకప్పుడు హీరోయిన్ ‌గా చే సిన ప్రగతి త ర్వాత అమ్మ పా త్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చు కుం ది. అందానిbకి, ఆరోగ్యా నికి పెద్ద  పీట వేస్తూ  ఆమె చేసే వర్కవుట్లు సోషల్‌ మీడియా లో ఎంత హల్b‌చ ల్‌ చేస్తా యో ప్రత్యే కంగా చె ప్పక్కర్లేదు. తాజా గా ఆమె  ఓ ఇంట  ర్వ్యూ లో తన వ్యక్తిbగత వి షయా లను పంచు కుంది.'నేను పుట్టి పెరిగింది హైదరా బాద్‌లో. పదో తరగతి చదివేటప్పుడు చెన్నైకి షిఫ్ట్‌ అయ్యాం. సింగిల్‌ పేరెం ట్‌గా అమ్మ పెంచింది. కొన్ని సార్లు ఇల్లు గడవడానికి కష్టమైనప్పుడు అమ్మ బంగారం కుదువ పెట్టేది. నేను సైకిల్‌ మీద వెళ్లి నెల నెలా వడ్డీ కట్టేదాన్ని. చెన్నైలో నేను డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నప్పుడు రోజా మూవీ రిలీజైంది. అది చూశాక నేను మధు బాలలా ఉంటా నని అందరూ అనే వారు. సరిగ్గా అదే సమయంలో సీనియర్‌ నటి సీఆర్‌ సర స్వతి నన్ను చూసి భాగ్యరాజాగారికి చెప్పారు. అలా ఆయన నన్ను హీరోయి న్‌గా తీసుకున్నారు. కానీ అప్ప ట్లో కొత్తగా వచ్చిన హీరోయిన్స్‌ను పెద్దగా పట్టించుకునేవారే కాదు.

కొందరి ప్రవర్తన వల్ల ఇ బ్బంది తో పాటు బాధే సింది. అందు కని హీరో యి న్‌గా చేయ డం వద్దను కు న్నాను. అలా హీ రోయిన్‌గా చాలా తక్కు వ సినిమాలు చేశా ను. తర్వా త క్యా రెక్టర్‌ ఆర్టిస్ట్ ‌గా సె టిల య్యాను. జి మ్‌కు వెళ్లేది అం దం కోసం కాదు బలం కోసం! నేను ఎలా ఉన్నా అందగ త్తెనే! నాకు సిని మాలు వస్తాయి' అని చెప్పు కొ చ్చింది ప్రగతి.

మరింత సమాచారం తెలుసుకోండి: