బుల్లితెర హాట్ యాంకర్ విష్ణు ప్రియ సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలతో రెచ్చిపోతుంది. సోషల్ మీడియాలో అమ్మడు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఏమాత్రం మొహమాటం లేకుండా గ్లామర్ షోతో దుమ్ముదులిపేస్తుంది. స్మాల్ స్క్రీన్ షోలతో ఫేమస్ అయిన విష్ణు ప్రియ ఆ తర్వాత వాటికి గుడ్ బై చెప్పి సినిమాల్లో ప్రయత్నిస్తుంది. అయితే ఇప్పటివరకు అమ్మడికి సరైన అవకాశం రాలేదని చెప్పొచ్చు. ఇక ఖాళీ టైం లో సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ని టెంప్ట్ చేస్తుంది విష్ణు ప్రియ.

దీపావళి నాడు ఇల్లంతా డెకరేట్ చేస్తూ.. దీపాళను కూడా పెడుతూ ఫోటోలు షేర్ చేసింది. అయితే కలర్ ఫుల్ డ్రెస్ తో ఆకట్టుకున్న విష్ణు ప్రియ పైట వేసుకోవడం మాత్రం మర్చిపోయింది. దీపావళి రోజు కూఆ అందాల దాడి చేస్తుంది విష్ణు ప్రియ. అమ్మడు చేస్తున్న గ్లామర్ షోకి ఆమెని ఫాలో చేసే ఆడియన్స్ సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. ఇన్ స్టాగ్రాం లో 1.1 మిలియన్ ఫాలోవర్స్ తో అదరగొడుతున్న విష్ణు ప్రియ. యాంకర్ గా ఛాన్సులు వస్తున్నా అవి చేస్తే సినిమాలు చేయడం కుదరదని వాటికి నో చెప్పేస్తుంది విష్ణు ప్రియ.

వాంటెడ్ పండుగాడ్ సినిమాలో నటించిన విష్ణు ప్రియ మరో సినిమా ఏది ఓకే అవలేదు. అందాకా అమ్మడు తన గ్లామర్ ఎటాక్ తో కుర్రాళ్లని ఎట్రాక్ట్ చేస్తుంది. యాంకర్ లలో విష్ణు ప్రియ చేసినంత హాట్ షో ఎవరు చేయట్లేదని చెప్పొచ్చు. మరి ఈ అమ్మడు చేస్తున్న ఈ గ్లామర్ షో ఆమెకు కెరియర్ పరంగా మైలేజ్ పెంచుతుందా లేదా అన్నది చూడాలి. సోషల్ మీడియా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తూ రెగ్యులర్ గా టచ్ లో ఉంటుంది విష్ణు ప్రియ. మరి విష్ణు ప్రియ ఈ కష్టమంతా ఆమె కెరియర్ కు ఏవిధంగా ప్లస్ అవుతుందో చూడాలి. విష్ణు ప్రియ దీపాళి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: