బుల్లితెర స్టార్ యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.ఈమె నటనపై ఆసక్తితో తెలుగు, మలయాళ పరిశ్రమల్లో హీరోయిన్ గా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక ఆ క్రమంలో దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు సుమకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు.కాగా  ఆయన దర్శకత్వంలో 'కళ్యాణ ప్రాప్తిరస్తు' మూవీ తెరకెక్కింది.అయితే  ఈ మూవీ హీరో ఎవరంటే స్టార్ రైటర్ వక్కంతం వంశీ. ఇక హీరో కావాలని ప్రయత్నాలు చేస్తున్న వక్కంతం కూడా సుమతో పాటు వెండితెరకు పరిచయమయ్యారు.ఇకపోతే దర్శకుడు దాసరి కావడంతో కళ్యాణ ప్రాప్తిరస్తు మూవీ మీద అంచనాలుఏర్పడ్డాయి .

కాగా 1996లో విడుదలైన కళ్యాణ ప్రాప్తిరస్తు నిరాశపరిచింది. ఇక బుల్లితెర స్టార్ యాంకర్ సుమ , వక్కంతం వంశీల తొలి ప్రయత్నం ఘోరంగా దెబ్బతింది.అయితే ఆ దెబ్బతో వక్కంతం నటుడిగా సిల్వర్ స్క్రీన్ కి దూరమయ్యాడు. ఇక బుల్లితెర స్టార్ యాంకర్ సుమ మాత్రం రెండు మూడు మలయాళ చిత్రాల్లో హీరోయిన్ గా చేశారు.కాగా వంశీ రచయితగా మారి సక్సెస్ అయ్యారు. అయితే సుమ యాంకర్ అయ్యాక ఆమె దశ తిరిగింది.ఇకపోతే యాంకర్ కాక ముందు హీరోయిన్ గా వక్కంతం వంశీతో ఆమె ఆడిపాడారు బుల్లితెర స్టార్ యాంకర్ సుమ . సినిమా ప్రయత్నాల్లో ఉన్నప్పుడే రాజీవ్ కనకాలతో పరిచయం, ప్రేమ మొదలయ్యాయి.

ఇక  పెళ్లి చేసుకుంటే సినిమాలు వదిలేయాలని రాజీవ్ కండీషన్ పెట్టడంతో కొన్నాళ్ళు బుల్లితెర స్టార్ యాంకర్ సుమ మ ఆయనకు దూరమయ్యారట.అయితే తర్వాత మరలా కాంప్రమైజ్ కావడం, పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోయాయి.ఇక వివాహం అనంతరం సుమ బుల్లితెరపై ఫోకస్ పెట్టారు. అయితే యాంకర్ గా రంగంలోకి దిగి సూపర్ సక్సెస్ సాధించారు. ఇకపోతే యాంకరింగ్ కి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన సుమ రికార్డ్స్ ఎవరూ బద్దలు కొట్టలేనివి.అంతేకాదు దశాబ్దాల పాటు తిరుగులేకుండా ఏకఛత్రాధిపత్యం చేయడమంటే మామూలు విషయం కాదు.ఇక ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ సంపాదన సుమ సొంతం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: