ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఒకటి అయిన నేట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ ప్రతి వారం తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో టాప్ టెన్ లో నిలిచిన మూవీ ల లిస్ట్ ను విడుదల చేస్తున్న విషయం మన అందరికీ తెలిసింది. ప్రతి వారం లాగానే ఈ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ ఈ వారం కూడా తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ టాప్ 10 లో నిలిచిన మూవీ ల లిస్ట్ ను విడుదల చేసింది. ఆ లిస్ట్ లో టాప్ టెన్ లో నిలిచిన మూవీ ల వివరాలను తెలుసుకుందాం.

ఈ వారం నేట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో బోబారా మూవీ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.  ఈ వారం నేట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ది స్కూల్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ మూవీ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఈ వారం నేట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో లాల్ సింగ్ చడ్డ మూవీ థర్డ్ ప్లేస్ లో నిలిచింది. ఈ వారం నేట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్లాన్ ఏ ప్లాన్ బి మూవీ నాలుగవ స్థానంలో నిలిచింది. ఈ వారం నేట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కృష్ణ వ్రిందా విహారి మూవీ 5 వ స్థానంలో నిలిచింది. ఈ వారం నేట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ది కోర్స్ ఆఫ్ బ్రిడ్జ్ హలో మూవీ 6 వ నిలిచింది. ఈ వారం నేట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో భూల్ భులైయా 2 మూవీ 7 వ స్థానంలో నిలిచింది. ఈ వారం నేట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఆర్ ఆర్ ఆర్ హిందీ వర్షన్ మూవీ 8 వ స్థానంలో నిలిచింది. ఈ వారం నేట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో రంగా రంగా వైభవంగా మూవీ నైన్త్ ప్లేస్ లో నిలిచింది. ఈ వారం నేట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో  బఫూన్ మూవీ టెన్త్ ప్లేస్ లో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: