యాంకర్ విష్ణుప్రియ భీమినేని న్యూడ్ ఫోటో ఆమె అధికారిక ఫేస్బుక్ అకౌంట్లో దర్శనమిచ్చిందటా.. దీంతో ఇదేం అరాచకం అంటూ ఆమె అభిమానులుకూడా వాపోతున్నారు.

విషయం తెలియనివాళ్ళు విష్ణుప్రియను అపార్థం చేసుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం విష్ణుప్రియ ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ కి గురైందటా.. విష్ణుప్రియ అధికారిక ఫేస్బుక్ అకౌంట్ ఆమె ఆధీనంలో లేదు. హ్యాక్ చేసిన వారు అశ్లీల ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. విష్ణుప్రియ ఫేస్బుక్ అకౌంట్ స్టేటస్ లో అశ్లీల ఫోటోలు, వీడియోలు దర్శనమిస్తున్నాయి. మొదట్లో అవి విష్ణుప్రియనే పోస్ట్ చేస్తున్నారని అందరూ కూడా పొరపాటు పడ్డారు.


తన అకౌంట్ లో కనిపించిన అసభ్యకర పోస్ట్స్ గురించి విష్ణుప్రియకు సన్నిహితులు చెప్పడంతో ఆమె షాక్ గురయ్యారని తెలుస్తుంది.. వెంటనే ఇంస్టాగ్రామ్ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. ఎవరో నా ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ చేశారు.అశ్లీల ఫోటోలు పోస్ట్ చేస్తున్నారట. దయచేసి నా అకౌంట్ ని అన్ ఫాలో చేయండి. అలాగే రిపోర్ట్ చేయండి. నా ప్రమేయం లేకున్నా మీ అసౌకర్యానికి నన్ను క్షమించాలి అంటూ.. విష్ణుప్రియ తెలియజేశారు.

హ్యాక్ గురైన అకౌంట్ ని విష్ణుప్రియ తన ఆధీనంలోకి తెచ్చుకోలేదు. ఆమె సైబర్ పోలీసులకు సమాచారం ఇచ్చారో లేదో తెలియదు. విష్ణుప్రియ అకౌంట్లో వల్గర్ ఫోటోలు పోస్ట్ చేయడం ఆగలేదట.ప్రతిరోజూ అసభ్యకర పోస్ట్స్ కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు తెలియని మహిళల అశ్లీల ఫోటోలు పోస్ట్ చేసిన హ్యాకర్స్, ఏకంగా విష్ణుప్రియ న్యూడ్ ఫోటోలు పోస్ట్ చేయడం స్టార్ట్ చేశారని తెలుస్తుంది.



మార్ఫింగ్ చేసిన విష్ణుప్రియ నగ్న ఫోటోలు ఫేస్బుక్ స్టేటస్ లో కనిపించాయి. దీంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే హ్యాకర్స్ పై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. అకౌంట్ హ్యాకై వారం రోజులు దాటిపోతున్నా దీనిపై ఎలాంటి చర్యలు కూడా లేవు. విష్ణుప్రియ ఖాతాలో అశ్లీల ఫోటోలు పోస్ట్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆలస్యమైన నేపథ్యంలో విష్ణుప్రియ, సైబర్ పోలీసులు తగు చర్యలు చేపట్టాలని పలువురు కోరుకుంటున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: