అరియానా ప్రస్తుతం బిబి కేఫ్‌ అంటూ ఒక కార్యక్రమంను నిర్వహిస్తుంది. స్టార్‌ మా వారు స్వయంగా బిగ్‌ బాస్ రివ్యూ ను అరియానా తో ఇప్పిస్తున్నారు. సాధారణంగా అయితే ముద్దుగుమ్మ అరియానా యొక్క పద్దతికి ఈ షో సెట్‌ అవ్వదు. కానీ తనకు బిగ్‌ బాస్‌ పై ఉన్న ఆసక్తి తో షో ను చేసేందుకు ఒప్పుకుంది. గత సీజన్ లో అరియానా బజ్ యొక్క యాంకర్‌ గా వ్యవహరించిన విషయం తెల్సిందే. ఈసారి బిబి కేఫ్‌ అనే కార్యక్రమంకు హోస్ట్‌ గా చేస్తోంది. బిగ్‌ బాస్ పై జనాల్లో ఆసక్తి కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బిగ్‌ బాస్ లో ఉన్న వారి యొక్క బంధువులు మరియు మాజీ బిబి కంటెస్టెంట్స్ తో అరియానా ఈ కార్యక్రమం చేస్తోంది..


ఈ షోకు ముందు అరియనా ఒక చిన్న సెలెబ్రేటి అంతే..కానీ ఇప్పుడు అరియానా ఏ స్థాయి సెలబ్రేటీనో అందరికి తెల్సిందే. ఆమె రోజు వారి సంపాదన భారీ ఎత్తున పెరిగింది. ఒక మీడియం రేంజ్ హీరోయిన్ కంటే కూడా ఈమె అధికంగా సంపాదిస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. బిబి కేఫ్‌ షో కి ఒక్కో ఎపిసోడ్‌ కి ఆమె తీసుకునే పారితోషికం నిజంగా ఆశ్చర్యం ను కలిగిస్తుంది. ప్రతి రోజు ఆమె ఈ ఎపిసోడ్‌ లను చేయాల్సి ఉంటుంది. కనుక ఈ బిగ్‌ బాస్ పూర్తి అయ్యే ప్పటికి కంటెస్టెంట్స్ కంటే కూడా అరియానా ఎక్కువగా సంపాదిస్తుంది అంటూ కొందరు విశ్లేషకులు అంటున్నారు..బిగ్ బాస్ మాత్రం అరియానాకు బాగా కలిసి వస్తుందని తెలుస్తుంది..


ఈ షోకు ముందు అరియనా ఒక చిన్న సెలెబ్రేటి అంతే..కానీ ఇప్పుడు అరియానా ఏ స్థాయి సెలబ్రేటీనో అందరికి తెల్సిందే. ఆమె రోజు వారి సంపాదన భారీ ఎత్తున పెరిగింది. ఒక మీడియం రేంజ్ హీరోయిన్ కంటే కూడా ఈమె అధికంగా సంపాదిస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. బిబి కేఫ్ షో కి ఒక్కో ఎపిసోడ్ కి ఆమె తీసుకునే పారితోషికం నిజంగా ఆశ్చర్యం ను కలిగిస్తుంది. ప్రతి రోజు ఆమె ఈ ఎపిసోడ్ లను చేయాల్సి ఉంటుంది. కనుక ఈ బిగ్ బాస్ పూర్తి అయ్యే ప్పటికి కంటెస్టెంట్స్ కంటే కూడా అరియానా ఎక్కువగా సంపాదిస్తుంది అంటూ కొందరు విశ్లేషకులు అంటున్నారు..బిగ్ బాస్ మాత్రం అరియానాకు బాగా కలిసి వస్తుందని తెలుస్తుంది..




మరింత సమాచారం తెలుసుకోండి: