టాలీవుడ్ లో నాగార్జున మన్మధుడుగా పేరుపొందారు. చివరిగా నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా దసరా పండుగకు ప్రేక్షకుల ముందుకు విడుదల కాగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రానికి డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించారు. హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ నటించిన. అక్టోబర్ 5వ తేదీన భారీ అంచనాలతో ఈ సినిమా అభిమానుల మధ్య విడుదల కాగా డిజాస్టర్ గా మిగిలింది.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతటి కలెక్షన్లను రాబట్టిందో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

1). నైజాం-1.81 కోట్ల రూపాయలు
2). సీడెడ్ -66 లక్షలు.
3). ఉత్తరాంధ్ర -90 లక్షలు
4). ఈస్ట్ -38 లక్షలు
5) వెస్ట్ -26 లక్షలు
6). గుంటూరు-42 లక్షలు
7). కృష్ణ-43 లక్షలు
8). నెల్లూరు -23 లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ.5.9 కోట్ల రూపాయలను రాబట్టింది.
10). రెస్ట్ ఆఫ్ ఇండియా- రూ.37 లక్షలు.
11). ఓవర్సీస్-62 లక్షలు.
12). ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే రూ.6.8 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసింది.


ది ఘోస్ట్ చిత్రం తెలుగు వర్షన్ కు రూ.22.8 కోట్ల థియేటర్ బిజినెస్ జరగగా ఏ సినిమా సక్సెస్ సాధించాలి అంటే కచ్చితంగా రూ. 23 కోట్ల రూపాయలను రాబట్టాల్సి ఉన్నది. ఇక ఈ చిత్రం ఫుల్ రన్ టైం ముగిసే సరికి కేవలం రూ.6.8 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టింది. దింతో ఈ సినిమాకు కోన్న బయ్యారులకు దాదాపుగా రూ.16.92 కోట్ల రూపాయల నష్టాన్ని నిలిచినట్లు తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం డిజాస్టర్ గా మిగిలిందని చెప్పవచ్చు. నాగార్జున ఎప్పుడూ కూడా ఏదో ఒక ప్రయోగం చేసినప్పుడల్లా ఇలా భారీ డిజాస్టర్ ఎదురవుతోందని అభిమానుల సైతం భావిస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున తన 100 వ చిత్రం పైన బాగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాతో నైనా ప్రేక్షకులను అలరిస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: