ఇటీవల బింబి
సారా చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న
హీరో కళ్యా ణ్
రామ్ ఇప్పుడు మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. చాలా రోజుల తర్వాత ఒక మంచి విజయాన్ని అందుకున్న ఈ
హీరో ఇప్పుడు ఈ సినిమాను
వి డుదలకు సిద్ధం చేయడం విశేషం.
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ వారి బ్యానర్లో రాజేంద్ర అనే ఓ కొత్త దర్శకుడు ఈ సినిమాను దర్శకత్వం వహించగా ఇటీవలే ఈ
సినిమా యొక్క షూటింగ్ పూర్తి అయింది.
దీనికి అధికారికంగా ప్రకటించిన చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పుడు ఈ
సినిమా నుంచి ఒక పోస్టు ను వదిలి సినిమాపై అంచనాలను భారీ స్తాయిలో పెంచింది అనే చెప్పాలి. అమిగోస్ అనే టైటిల్ ను నిర్ణయించిన ఈ
సినిమా బృందం టైటిల్ తోనే ఒకసారిగా అందరి అటెన్షన్ చే సిందని చెప్పాలి. ఏదేమైనా
కళ్యాణ్ రామ్ ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేయడం విశేషం. వరుస సినిమాలలో మంచి మంచి కాన్సెప్టులు ఉండే విధం గా ఇచ్చుకుంటూ పోతున్న
కళ్యాణ్ రామ్ కు ఈ
సినిమా కూడా తప్పకుండా మంచి విజయాన్ని తెచ్చిపెడుతుంది అని భావిస్తున్నాడు.
ఈ
సినిమా తరువాత డెవిల్ అనే మరొక సినిమాను కూడా మొదలు పెట్టాడు దీనికి సంబం ధించిన అధికారిక ప్రకటన చాలా రోజుల క్రితం వచ్చింది ఈ నేపథ్యంలో ఈ
సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ మూడు సినిమాలతో మరొకసారి ఆయ న ఫుల్ ఫామ్ లోకి రావాలని భావిస్తున్నాడు. ఒకటి రెండు సినిమాలు తప్ప కెరియర్ లో పెద్దగా విజయాలను అందుకో లేకపోయినా
కళ్యాణ్ రామ్ ఈ విధంగా కథలో ఎంపిక పట్ల ఎం తో వైద్యత చూపిస్తూ వరుస విజయాలతో ముందుకు వెళుతున్నారు.