టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగార్జున ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరోగా నటించిన టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ సీనియర్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా నాగార్జున "ది ఘోస్ట్" అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి యంగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించగా , సోనాల్ చౌహాన్మూవీ లో నాగార్జున సరసన హీరోయిన్ గా నటించింది. 

మూవీ మంచి అంచనాల నడుమ అక్టోబర్ 5 వ తేదీన దసరా పండుగ సందర్భంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు పర్వాలేదు అనే రేంజ్ లో ఓపెనింగ్ లు లభించాయి. కానీ ఆ తర్వాత ఏ మూవీ కి మూవీ యూనిట్ ఆశించిన రేంజ్ లో కలెక్షన్ లు దక్కలేదు. దానితో ఈ మూవీ చివరగా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ మొత్తంలో కలెక్షన్ లను వసూలు చేయలేక పోయింది. దానితో ది ఘోస్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద మొత్తం లో కలక్షన్ లను వసూలు చేయలేకపోయింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ది ఘోస్ట్ మూవీ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటు వంటి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ కి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. దానితో ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ది ఘోస్ట్ మూవీ మొదటి స్థానంలో ట్రెండింగ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: