అందాల ముద్దు గుమ్మ జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే పలు బాలీవుడ్ మూవీ లలో నటించి హిందీ పరిశ్రమలో మంచి గుర్తింపును దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం ఈ ముద్దు గుమ్మ రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది. 

జాన్వి కపూర్ ఈ సంవత్సరం మొదటగా గుడ్ లక్ జెర్రీ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. తాజాగా ఈ ముద్దు గుమ్మ మిలి అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. 

ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితం జాహ్న కపూర్ ఎల్లో కలర్ లో ఉన్న శారీని కట్టుకొని , అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన ఎద అందాలు నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ తన ఇన్స్టా లో  కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా జాహ్న కపూర్ తన ఇన్స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన థాయ్ అందాలు మరియు ఫ్రంట్ అందాలు మరియు బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: