పాన్ ఇండి యా స్టార్ ప్రభా స్ ప్రస్తుతం వరుస సినిమాల తో బిజీ గా మా రాడు. ఇక సిని మాల విష యం పక్క న పెడితే టాలీవు డ్ మొత్తం లో మోస్ట్ ఎలిజి బుల్ బ్యా చిలర్ ఎవ రు అంటే డార్లిం గ్ పేరే వినిపి స్తోంది. ఎప్పటిbనుంచో అ నుష్క, ప్రభాస్ మధ్య ప్రేమా యణం నడు స్తుందని, త్వర లో ఈ జం ట పెళ్లి చేసుకో బోతుం దని వార్త లు వచ్చా యి. కానీ, అందు లో ఎటు వంటి నిజంలే దని, తాము ఇద్దరం స్నేహితు లమే అని ప్రభాస్- అనుష్క చెప్పుకొ చ్చారు. ఇక అను ష్కను పక్కన పెడితే.. కొన్ని రోజుల నుంచి ప్రభాస్, బాలీ వుడ్ హీరో యిన్ కృతిస నన్ ప్రేమ లో ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తు న్నాయి.

ఆదిపురుష్ సినిమాలో ఈ జంట కలిసి నటిం చారు. అప్పటినుంచి వీరిమధ్య ప్రేమ చిగురించిందని టాక్. ఈ పుకార్లపై ఇప్పటివరకు ప్రభాస్ కానీ, కృతి కానీ నోరువిప్పింది లేదు. ఇక తాజాగా ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటా అని కృతి చెప్పడం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వరుణ్ ధావన్, కృతిసనన్ జంటగా నటించిన తోడేలు చిత్రం నేడు రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో కృతి మాట్లాడుతూ.. ” ఒకవేళ ఛాన్స్ వస్తే ప్రభాస్ ను పెళ్లి చేసు కుంటా” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కృతి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. నిప్పు లేనిదే పొగ రాదు కదా అంటే.. ఆ పొగను ఖండించకుండా కృతి ఇంకా అగ్గిరాజేయడంతో నిజంగానే ఈ జంట మధ్య ఏదో జరుగు తోంది అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: