జబర్దస్త్ కి కొత్త యాంకర్ సౌమ్యరావు రావడంతో కొత్త కళ వచ్చింది. ముఖ్యంగా ఆమెను ఇంప్రెస్ చేయడానికి తెగ ట్రై చేస్తున్నారు టీమ్ మెంబర్స్. అంతేకాదు ఒక టాప్ కమెడియన్ అయితే ఏకంగా ఆమెకు లైనే వేసేస్తున్నాడట. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో నిర్విరామంగా సాగుతున్న విషయం తెలిసిందే..మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నాన్ స్టాప్ గా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. దాదాపు పది సంవత్సరాలకు పైగా సాగుతున్న ఈ కామెడీ షోలో అనసూయ లాంటివారు టాప్ మెంబర్స్ వెళ్లిపోయినా ఎక్కడికి అక్కడ మార్పులు చేసుకుంటూ మళ్ళీ టిఆర్పి రేటింగ్ లో దూసుకుపోతున్నారు.


ఈ క్రమంలోని అనసూయ ప్లేస్ లో కొత్త యాంకర్ సౌమ్యరావు వచ్చింది. ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా జబర్దస్త్ రేటింగ్ పెంచడానికి గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న కమెడియన్స్.. కొంతమంది షో వదిలి వెళ్ళిపోతే.. మరికొంతమంది కం బ్యాక్ కూడా ఇచ్చారు. అందుకే జబర్దస్త్ కి మళ్ళీ మునపటిలా పూర్వ వైభోగం తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు . ఈ క్రమంలోని జబర్దస్త్ కి కొత్త యాంకర్ గా సౌమ్యరావు ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈమెకు ముందు నుంచి జనాల్లో మంచి పాపులారిటీ ఉంది.  తనకంటూ స్పెషల్ ఇమేజ్ కూడా ఉంది . ముఖ్యంగా సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె కన్నడ బ్యూటీ కావడంతో అందరి కన్ను ఈమె పైనే పడింది..

అందుకే జబర్దస్త్ లోని ఒక టాప్ కమెడియన్ ఆమెను లైన్ లో పెట్టడానికి తెగ ట్రై చేస్తూ ఆమెను విసిగిస్తున్నాడట.  అంతేకాదు ఫోన్ నెంబర్ తీసుకోవడం.. ఆమెతో చాటింగ్ చేయడం.. డిన్నర్ కి వెళ్దామంటూ ఫోర్స్ చేస్తూ ఆమెను రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నాడట.  రాసుకొని పూసుకొని తిరగడంతో పాటు ఇతర కంటెస్టెంట్స్ కు ఈమెపై తప్పుడు అభిప్రాయం వచ్చేలా బిహేవ్ చేస్తున్నాడంట. దాంతో మేనేజ్మెంట్ అతనిపై సీరియస్ అయినట్టు అంతే కాదు పిలిచి మరి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. మరి ఆ టాప్ కమెడియన్ ఎవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదూ..!

మరింత సమాచారం తెలుసుకోండి: