బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి రోహిత్ శెట్టి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రోహిత్ శెట్టి ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లకు దర్శకత్వం వహించి ఇండియా వైట్ గా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే రోహిత్ శెట్టి కెరియర్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలలో సింగం సిరీస్ మూవీ లు కూడా ప్రధాన స్థానంలో ఉంటాయి. సింగం సిరీస్ మూవీ ల ద్వారా రోహిత్ శెట్టి బాలీవుడ్ ఇండస్ట్రీ లో తన క్రేజ్ ను మరింత గా పెంచుకున్నాడు. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లోనే రోహిత్ శెట్టి "సింగం 3" మూవీ ని మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్నటు వంటి హీరోలలో ఒకరు అయిన అజయ్ దేవగన్ హీరో గా నటించబోతున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సింగం 3 మూవీ లో బాలీవుడ్ మోస్ట్ క్రేజీ హీరోయిన్ దీపికా పదుకొనే , అజయ్ దేవగన్ సరసన హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ లో దీపికా పదుకొనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే సింగం సిరీస్ నుండి వచ్చిన రెండు మూవీ లు సూపర్ విజయాలను సాధించడంతో సింగం 3 మూవీ పై ఇప్పటి నుండే బాలీవుడ్ సినీ ప్రేమికులు భారీ అజనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా అజయ్ దేవగన్ "దృశ్యం 2" మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ మూవీ ద్వారా అజయ్ దేవగన్ సూపర్ హిట్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: