బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన అలియాభట్ ప్రస్తుతం మాతృ ప్రేమను ఆస్వాదిస్తుంది అనే చెప్పాలి. ఇటీవల ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఈమె  అమ్మగా కూడా ప్రమోట్ అవ్వడం జరిగింది. రణబీర్ కపూర్ తో వివాహం అనంతరం ఏడాదికి ఒక బిడ్డకు జన్మనిచ్చింది అలియా భట్. ప్రస్తుతం ఈమె తల్లి అయినా తర్వాత ఆమె శరీరంలో పలు మార్పులు వచ్చినట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తల్లిగా ఈమె కొత్త జీవితం లో కి అడుగు పెట్టాను కాబట్టి తన వ్యక్తిగత జీవితంలో చాలా మార్పులే వచ్చాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి .

అయితే గతంలో కంటే స్వేచ్ఛగా ఆలోచిస్తున్న అలా ఎందుకు జరుగుతుందో తనకి అర్థం కావడం లేదు అంటూ చెప్పుకొచ్చింది ఆలియా భట్. ఆమెకు వచ్చిన ఈ రకమైన మార్పులు ఆమె నటన పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి తెలియదు అంటూ చెప్పుకొచ్చింది. దీనితోపాటు పాత్రల విషయంలో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాను  తెలియదు అని నా భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు అని  చెప్పకు వచ్చింది. అలియా భట్ చేసిన ఈ వాక్యాలు ఈమెకి నటనపై ఆసక్తి తగ్గిపోయింది ఏమో అని కామెంట్లు సైతం సోషల్ మీడియా వేదికగా చేస్తున్నారు

అయితే ఇప్పటికీ కుటుంబాన్ని చూసుకోవడంలో బిజీగా ఉన్న ఆలియా భట్ సాధించాల్సింది ఇంకా ఏముంది అని కామెంట్లు సైతం చేయడం జరుగుతుంది .అయితే ప్రస్తుతం ఆలియా భట్ ఏ క్షణంలో అయినా సినిమాలకు గుడ్ బై చెప్పనుంది అనే వార్తలు సైతం సోషల్ మీడియాలో రావడం జరిగింది. దీనిపై క్లారిటీ రావాలి అంటే ఆలియా భట్ స్పందించాల్సి ఉంది. దీంతో అలియా భట్ అభిమాను లు ఏ నిమిషంలో ఆలియా భట్ సినిమాలకు గుడ్ బై చెబుతుందో తెలియక అయోమయంలో పడ్డారు దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: