కొంచెం కూడా గ్యాప్ ఇవ్వడంలేదు రష్మీ గౌతమ్. సోషల్ మీడియాలో  బాగా రెచ్చిపోతోంది. రోజుకో రకంగా అందాలు విందు చేస్తూ..  అందరినీ రచ్చ రచ్చ చేస్తోంది.

స్టార్ యాంకర్ గా స్టార్ ఇమేజ్ సాధించింది రష్మీ గౌతమ్. బుల్లితెర మహారాణిలా మారిపోయింది అని చెప్పొచ్చు. సుమ తరువాత ఆ రేంజ్ లో స్టార్ డమ్ ఉన్న యాంకర్లలో అనసూయ, శ్రీముఖిల కంటే కూడా రష్మీనే ముందు వరుసలో ఉంది మరీ.

యాంకరింగ్ తో పాటు సోషల్ మీడియాను కూడా ఒక చూపు చూస్తోంద రష్మీ. ఏమాత్రం తగ్గేది లేదంటోంది ఈ బ్యూటీ. హాట్ హాట్ ఫోటోస్ తో పాటు.. రకరకాల యాంగిల్స్ లో  తన అందాలు ఆరబోస్తూ.. కుర్రాళ్ళకు కునుకు లేకుండా చేస్తోంది.

రీసెంట్ గా గాగ్రా చోళీలో రష్మీ ఫోటో షూట్ తో  అందరినీ మెస్మరైజ్ చేసింది. నడుము మడతలు నలిపి చూపిస్తూ.. కాకపుట్టిస్తోంది బ్యూటీ. బ్యాక్ అందాలతో రచ్చ రచ్చ చేస్తోంది రష్మీ.

వరుస ఫోటో షూట్లతో.. రష్మీ రెచ్చిపోతోంది. ఈ మధ్య వెకేషన్ కు వెళ్లి వచ్చిన ఈ బ్యూటీ..  బాగా రీ ఫ్రెష్ అయ్యింది. ఎప్పుడూ ప్రోగ్రామ్స్ తో బిజీ బిజీగా గడిపే రష్మీ చిల్ అయ్యి వచ్చింది. వెకేషన్ లో కూడా ఏమాత్రం తగ్గకుండా   తన అందాలు ఆరబోస్తూ.. నెటిజన్లకు పసందైన కనువిందు వడ్డించింది మరీ.

బ్యాక్  టూ బ్యాక్ అందాలతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది రష్మీ. తన కురులను అటూ ఇటూ ఊపుతూ మరింతగా ఆకట్టుకుంటుంది. కవ్వించే చర్యలతో కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. ఇంటర్నెట్‌లో కాకరేపుతుంది. ప్రస్తుతం ఈ వీడియో, ఆ వీడియోలోని రష్మి పోజులు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

ఇటు యాంకరింగ్, అటు సోషల్ మీడియాతో పాటు సినిమాలను కూడా ఓ చూపు చూస్తోంది  మరీ ఈబ్యూటీ. హీరోయిన్ గా చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ.. సిల్వర్ స్క్రీన్ పై కూడా తన మార్క్ చూపించాలని చూస్తోంది. కాని అవకాశాలు పెద్దగా వరిండంలేదు జబర్థస్త్ యాంకర్ ను.

ఇక సుడిగాలి సుధీర్ తో ఈ అమ్మడు సాగించే ఆన్ స్క్రీన్ ప్రేమాయణం ఇప్పటికీ ఆడియన్స్  ను ఎప్పుడూ గిలిగింతలు పెడుతూనే ఉంది. సోషల్ మీడియా స్టార్స్ గా ఈ ఇద్దరు క్రియేట్ చేసే ఫన్ అంతా ఇంతా కాదు. వీరి పెళ్లి గురించి .. వీరి మధ్య ప్రేమ గురించి రకరకాల కథలు నెట్టింట ఇప్పటికీ  బాగా వైరల్ అవుతూనే ఉన్నాయి.

జబర్థస్త్ రేటింగ్ లో రష్మీ పాత్ర చాలా ఉంది. కంటెస్టెంట్స్ స్కిట్స్ తో పాటు.. రష్మీ అందం. అప్పడప్పుడు రష్మీ వేసే పంచులు, రష్మీ మీద టీమ్ లీడర్లు విసిరే చమత్కారాలు.. షోకు  బాగా హైలెట్ అవుతున్నాయి.

జబర్దస్త్` యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మి.. ఇప్పుడు `ఎక్స్ ట్రా జబర్దస్త్`తోపాటు `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి  కూడా యాంకర్‌గా చేస్తుంది. గతంలో కేవలం `ఎక్స్ ట్రా జబర్దస్త్`లో మెరిసిన ఈ భామకి ఇప్పుడు మరో షో తోడు కావడంతో  చాలా బిజీగా ఉంది. రెండు షోలతో తన అందాలతో అలరిస్తుంది.

ఈ మధ్య మాల్దీవులకు వెళ్లి వచ్చి ఈ బ్యూటీ.. అక్కడన విహారయాత్ర ఫోటోలతో  తెగ సందడి చేసింది. నెటిజన్లకి ఊపు ఇచ్చేలా సహజమైన అందాలతో మతిపోగొట్టింది రష్మి. డస్కీ అందాల్లోని ఘాటుని పరిచయం చేసింది. మరింత హాట్‌గా కనిపిస్తూ కుర్రాళ్లకి  మంచి ట్రీట్‌ ఇచ్చిందీ అందాల సోయగం.

మరింత సమాచారం తెలుసుకోండి: