అషు రెడ్డి ఎంతలా ఓవర్ గా ప్రవర్తిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఈమెను ఫాలో అయ్యే సోషల్ మీడియా ప్రియులకు మాత్రం ఈమె జాతకం అంతా తెలుసు.

రోజు రోజుకి అషు రెడ్డి బాగా మితిమీరి ప్రవర్తిస్తుంది. పచ్చిగా చెప్పాలంటే ఈ బ్యూటీ బాగా దిగజారిపోతుంది. బోల్డ్ గా కనిపించడమే కాకుండా తన బోల్డ్ మాటలతో కూడా అందరి దృష్టిలో మరోలా పరిచయం పెంచుకుంది.తొలిసారిగా డబ్స్మాష్ వీడియోలతో సోషల్ మీడియా ప్రియులకు పరిచయమయ్యింది. పైగా చూడటానికి సమంత లా ఉండటంతో వెండితెరపై కూడా ఓ సినిమాలో సైడ్ ఆర్టిస్ట్ గా కూడా అవకాశం అందుకుంది. కానీ ఆ తర్వాత తనకు వెండితెరపై మళ్ళీ అవకాశాలు రాలేదు. అయితే బుల్లితెరపై రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశం రావడంతో అందులో అడుగుపెట్టి తన పరిచయాన్ని పెంచుకుంది.

షో నుండి బయటికి వచ్చాక మాత్రం తన ప్రవర్తనతో పూర్తిగా పరిచయాన్ని పెంచుకుంది. బిగ్ బాస్ తర్వాత అషు రెడ్డి కి అయితే బాగా కలిసి వచ్చింది. ఎంతలా అంటే పలు షోలలో యాంకర్ గా చేయడం, అంతేకాకుండా కమెడియన్ గా చేయటం వంటి అవకాశాలు వచ్చాయి. అలా బుల్లితెర ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది.ఇక రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ కూడా చేసింది. ఆ ఇంటర్వ్యూలో తన బోల్డ్ తనం మొత్తం బయట పెట్టింది. ఆ తర్వాత నాన్ స్టాప్ బిగ్ బాస్ లో కూడా అవకాశాన్ని అందుకుంది. కానీ అక్కడ కూడా టైటిల్ విన్నార్ గా మాత్రం గెలవలేకపోయింది. సోషల్ మీడియాలో మాత్రం ఎంతలా రచ్చ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈమధ్య మరి క్లీవేజి షో చేస్తూ తెగ రచ్చ చేస్తుంది. పొట్టి పొట్టి బట్టలతో థైస్ అందాలతో, ఎద అందాలతో బాగా పిచ్చెక్కిస్తుంది. రోజురోజుకు బాగా హీట్ ను పెంచేస్తుంది ఈ బ్యూటీ. ప్రతిరోజు ఏదో ఒక పోస్ట్ షేర్ చేయకుండా ఉండదని కూడా చెప్పవచ్చు. ఇక తన ఫ్రెండ్స్ తో చేసే సందడి అంతా ఇంతా కాదు. అయితే ఇటీవలే ఈమె మరోసారి రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ ను చేసింది. ఇక ఆ ఇంటర్వ్యూ ఎంతలా వైరల్ అయిందో చూసాం. అందులో తన అందాలతో పాటు తన మాటలతో రామ్ గోపాల్ వర్మను తెగ సంతృప్తపరిచింది. నిజానికి పచ్చిపచ్చిగా మాట్లాడేసింది అని చెప్పవచ్చు. ఇక ఆ ఇంటర్వ్యూ చూసి అషును బాగా విమర్శించిన వాళ్లు కూడా చాలానే ఉన్నారు. ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసుకుందట తన ఇన్ స్టా ఖాతాలో.అందులో కూడా గ్లామర్ గా కనిపించింది అషు. ఇక ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ కూడా బాగా కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఓ నెటిజన్ మాత్రం.. ఎందుకమ్మ అషు ఈ చిల్లర పనులు. దానికంటే పోర్న్ సైటులో వీడియోస్ చేయొచ్చుగా. సగం సగం పనులు ఎందుకు. మొన్న ఆర్జీవి నీ వీడియో ఆల్రెడీ అప్లోడ్ కూడా చేశారు అంటా. 'ఇండియన్ అంకుల్ ఫోర్సింగ్ యంగ్ గర్ల్ అని' కామెంట్ చేయగా ప్రస్తుతం అది తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: