ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా అందాల విందును తెగ చేసేస్తూ ఉన్నారు. ముఖ్యంగా యంగ్ హీరోయిన్లు సైతం సీనియర్ హీరోయిన్ల సైతం తమ అందాలను ప్రదర్శించడంలో ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా ఆన్లైన్, ఎంతో క్రేజ్ సంపాదిస్తున్నారు ఈ ముద్దుగుమ్మలు.. తాజాగా కోలీవుడ్ యంగ్ బ్యూటీ మాళవిక మోహన్ తన గ్లామర్ షోతో కుర్రకారులకు మతులు పోగొట్టేలా చేస్తోంది. గ్లామర్ డోస్ పెంచుతున్న మాళవిక మోహన్ బోల్డ్ నెస్కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతుంది. ఇటీవల కాలంలో మరింత రెచ్చిపోయి ఫోటో షూట్లను చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.తాజాగా షేర్ చేసిన కొన్ని ఫొటోస్ మాళవిక తన హాట్ లుక్ లో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఎల్లో అవుట్ ఫిట్ లో హాట్ అందాలను చూపిస్తూ మతులు పోగొడుతోంది. ముఖ్యంగా మైండ్ బ్లోయింగ్ స్టిల్స్ తో కుర్రకారులను తన వైపు తిప్పుకొనేలా చేస్తోంది. ఇప్పటికే హార్ట్ స్ట్రక్చర్ కలిగి ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇలాంటి ఫోజులు ఇవ్వడంతో మరింత వైరల్ గా మారుతోంది. ఈ అమ్మడు అందాల దాటికి తట్టుకోలేక పోతున్నారు.ప్రస్తుతం మాళవికాకు ఇండస్ట్రీలో బాగానే క్రేజీ ఉంది. బ్యాక్ టు బ్యాక్ వరుస ఆఫర్లను అందుకుంటోంది. ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మ తన హవా కొనసాగిస్తూ ఉన్నది. ఇటీవల త్వరలోనే టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ్, హిందీ వంటి చిత్రాలలో నటిస్తున్న ఈ మలయాళ బ్యూటీ ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. మరి ప్రభాస్ తో ఎంట్రీ ఇస్తున్న ఈ మద్దుగుమ్మ కెరియర్ ఏవిధంగా మారుతుందో చూడాలి మరి. ప్రస్తుతం మాళవిక మోహన్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: