బుల్లితెరపై ఆషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఇమే సోషల్ మీడియాలో అందాలు ప్రదర్శించడంలో ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ఉంటుంది ఆషు రెడ్డి. కుర్ర కారు లను తన అందంలో చిక్కుకునేలా చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా మేల్ బోర్న్ లో బోట్ షికారులు చేస్తున్నట్లుగా కొన్ని ఫోటోలు షేర్ చేయడం జరిగింది. సముద్రపు అలల మధ్యలో తన అందాలను ప్రదర్శిస్తూ ఉంటోంది ఈ ముద్దు గుమ్మ. నెట్టింట ఈమె అందాలకు ప్రతి ఒక్కరు కూడా మంత్రముగ్ధులవుతున్నారు. ఇక రీసెంట్గా తాను చదివిస్తున్న పిల్లల గురించి కూడా తెలియజేయడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.

ఆషు రెడ్డి లో ఇలాంటి మంచితనం కూడా ఉందా అంటూ పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.ఆషు రెడ్డి తో పాటు మరొక నటి ఆరియానాతో కలిసి  టూర్ ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరూ మేల్ బోర్స్ నగరంలో షాపింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ముఖ్యంగా వీరిద్దరి గ్లామర్ డోస్ తో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.  క్లివెజ్అందాలకు కుర్రకారులు మతులు పోగొట్టేలా చేస్తుంది. ఇక పలు షోలకు యాంకర్ గా కూడా చేసింది ఆషు రెడ్డి.
గడచిన కొద్ది రోజుల క్రితం డైరెక్టర్ రాంగోపాల్ వర్మతో కలిసి ఒక బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన ఈ ముద్దుగుమ్మ మరింత పాపులర్ అయింది.ఆషు రెడ్డి సినిమాలలో అవకాశాలను కూడా అందుకుంది. సిల్వర్ స్క్రీన్ పైన సెట్ అవ్వాలి అనుకుంటే ఆషు రెడ్డి  అంతగా కలిసి రావడం లేదు. ముఖ్యంగా సమంత పోలికలు ఉండడంతో ఈమెకు అదృష్టం బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. అలా టిక్ టాక్ వీడియోస్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ లోకి వెళ్లిన విన్నర్ కాలేక పోయింది. బుల్లితెరపై పలు ప్రోగ్రామ్స్ చేస్తే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: