టాలీవుడ్ స్టార్ హీరోలైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన భారీ పాన్ ఇండియా సినిమా త్రిబుల్ ఆర్ ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మార్చి 24న ఎక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ అందుకుంది. ఈ సినిమా చూసిన అనంతరం విమర్శకులు సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. సినీ ప్రేక్షకుల నుండి సినీ సెలబ్రిటీల సైతం ఈ సినిమాని అందరూ వీక్షించారు. అయితే తాజాగా కోలీవుడ్ నటి ఈ సినిమాపై స్పందించడం జరిగింది. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారూ రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్.

 ఇక ఈ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ ను అందుకున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించుగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో వీరిద్దరి నటన ఒకరిని మించిన నటనతో మరొకరినటన ఉంటుంది. వీరిద్దరి పాత్రలు మరియు వీరిద్దరి మధ్య జరిగే చాలా సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో వీరిద్దరిలో ఉన్న టాలెంట్ను రాజమౌళి బయటకు తీశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమా విడుదలై చాలా రోజులవుతున్నప్పటికీ ఇప్పటికీ ఒక వార్తలు ఈ సినిమాకి సంబంధించి వస్తూనే ఉంటాయి.

 అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఆస్కార్ నామినేషన్స్ కు వెళుతుంది అని అంటున్నారు. కానీ ఈ విషయంపై ఇప్పటిదాకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే తాజాగా రామ్ చరణ్ నటనకు ఫిదా అయింది ఓ హాలీవుడ్ నటి. అయితే హాలీవుడ్ నటి ఫ్రాన్సిస్ ఫిషర్ తన సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించింది. ఇక జేమ్స్ కెమెరామెన్ దర్శకత్వంలో వచ్చిన టైటానిక్ సినిమాలో హీరోయిన్ తల్లిగా అందరినీ మెప్పించింది. ఈమె అయితే తాజాగా త్రిబుల్ ఆర్ సినిమాలో త్రిబుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ నటన ఆమెకి చాలా నచ్చింది అంటూ చెప్పవచ్చింది. అంతేకాదు అతని డాన్స్ కి తను మైమరిచి పోయిందని సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల్లో రామ్ చరణ్ యాక్టింగ్ అత్యద్భుతంగా ఉంది అని చెప్పుకొచ్చింది. ఇక రామ్ చరణ్ పై ఈమె చేసిన కామెంట్లు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: