
ఐతే ప్రెసెంట్ లేటెస్ట్ గా వచ్చిన న్యూస్ ప్రకారం ఐతే రవితేజ మరియు టిల్లు ఇద్దరు కలిసి సినిమా చేయబోతున్నారని న్యూస్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. మాస్ మహారాజ రవితేజ, యువ హీరో సిద్ధూ జొన్నలగడ్డ కాంబినేషన్ లో మూవీ తెరకెక్కబోతుంది. సంతోషం, సంబరం, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి మూవీస్ లని తీసిన డైరెక్టర్ దశరథ్ తాజాగా ఇచ్చినఒక ముఖ ముఖి సంభాషణలో ఈ విషయం తెల్సిన్ది.దీనికి సంబంధించి దశరథ్ మాట్లాడుతూ రవితేజ-సిద్ధూ జొన్నలగడ్డ కాంబో లో ఒక మూవీ రాబోతుంది ఐతే అది కూడా ఒక రీమేక్ సినిమానే అని చెప్పారు. ఐతే ఆ మూవీకి నన్ను డైరెక్షన్ చేయమని అడిగారు. కాకాపోతే అటువంటి జోనర్ మూవీస్ చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పను. ఐతే దానికి నేను కేవలం రైటర్ గా పనిచేస్తున్నాను. ఆ మూవీ కి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాస్తున్నాను అంతే అని ఆయన తెలిపారు.
ఐతే ఫుల్ ఎనర్జీ హీరోలైన రవితేజ, సిద్ధూ జొన్నలగడ్డ కాంబినేషన్ అని చెప్పగానే చాలా డిఫరెంట్ గా ఉంటుందని ఏ రకమైన స్టోరీ లైన్ తో వళ్ళొస్తారో అని అలాగే వాళ్ళు ఏ మూవీ ని రీమేక్ చేస్తున్నారో తెల్సుకోవాడానికి అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఐతే తమిళ్ లో SJ సూర్య, శింబు నటించిన మానాడు మూవీ కి రీమేక్ మూవీ లో వీరిద్దరూ నటించే ఛాన్సెస్ ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఐతే ఈ మూవీ కి సంబంధించిన రీమేక్ రైట్స్‌ను సురేష్ ప్రొడక్షన్స్ దగ్గర ఉన్నాయి. ఐతే దీనిపైఇప్పటిదాకా ఎలాంటి ఆఫీషల్ అనౌన్స్ మెంట్ ఐతే రాలేదు.