అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె కూతురుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది జాన్వి కపూర్. ఇటీవల ఈమె గుడ్ లక్ జెర్సీ మెలి అనే సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్లు అందరూ ఒక రూటుని ఫాలో అయితే ఈమే మాత్రం తన రూటే సపరేటు అని వేరే రూట్ లో సినిమాలు చేస్తోంది.అంతేకాకుండా  ఎప్పటికప్పుడు తన అందాలతో అందరికీ పిచ్చెక్కిస్తోంది ఈమె. ప్రస్తుతం వరుస  సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా ఈమె తన సోషల్ మీడియాలో కూడా తనికి సంబంధించిన అప్డేట్లను ఎప్పటికప్పుడు తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. 

జాన్వి కపూర్ ముఖ్యంగా తన అందాలతో ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. తనకు సంబంధించిన ఎన్నో విషయాలను తన ఫాలోవర్లతో పంచుకుంటూ మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది జాన్వి. హీరోయిన్ గానే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా ఎంతోమందిని ఆకట్టుకుంటుంది ఈమె. ఇదిలా ఉంటే ఇక ఈమె కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.అదేంటి అంటే జాహ్నవి కపూర్ డేటింగ్ సంగతి... అయితే జాన్వి కపూర్ గతంలో వీర్ పహారియాతో డేటింగ్ చేయడం జరిగింది.అనంతరం కొన్ని రోజులకే తనతో బ్రేకప్ చేసుకున్న ఈమె..

మళ్లీ ఇప్పుడు ఆయనకి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మళ్లీ దగ్గర వాళ్ళని చూస్తోంది. ఇదిలా ఉంటే ఈ నేపథ్యంలోనే అతని అన్న శిఖర్ కు కూడా జాన్వి కపూర్ లైన్ వేస్తోందని అంటున్నారు.ఈ నేపథ్యంలోనే ఈ వార్త విన్న చాలామంది తమ్ముడు కాకపోతే అన్నకి జాన్వి కపూర్ లైన్ వేస్తోంది అని అంటున్నారు. తాజాగా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఈమె శిఖర్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కూడా తమ రిలేషన్ షిప్ గురించి బయటపడకుండా విదేశాలకు వెళ్లి ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: