తెలుగు లో ఒకప్పటి కుర్రోళ్ల హీరోయిన్ పూనమ్ బజ్వా ప్రెసెంట్ సోషల్ మీడియాలో తన గ్లామర్ తో, హాట్ వీడియోస్ తో పూనమ్ చేస్తున్న రచ్చ మాములుగా లేదు ఆమె వయసు ఇపుడు ముప్పైయి ఏడు కనుకనే తాను చేస్తున్న గ్లామర్ రచ్చ అనేది నెట్టింట్లో నెవర్ బిఫోర్ అనిపిస్తోంది.

ఆమె కింగ్ నాగార్జున బాస్ మూవీ లో ఒక హీరోయిన్గ చేసింది. ఐతే ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేదు కానీ నాగార్జునతో కలసి చేసివారి  కెమిస్ట్రీ బాగానే పండించారు. ఆ మూవీలో ఆమె కుర్రాళ్లకు అందాల విందు వడ్డించింది.

ఐతే ఆమెకు టాలీవుడ్ లో పెద్దగా విజయాలు లేవు.అయినప్పటికీ కూడా ఆమె క్యూట్ లుక్స్, బొద్దుగా ఉండే అందాలతో కుర్రాళ్లని తన వైపు లాక్కుంది.ఈ ఏజ్ లో కూడా పూనమ్ బజ్వా హాట్ హాట్ లుక్స్ మైంటైన్ చేస్తోంది. కాకపోతే  హీరోయిన్ గా మాత్రం రేసులో బాగా వెనుకబడిపోయింది. చిన్న చిన్న క్యారెక్టర్స్ కి  మాత్రమే పరిమితమైంది.

ఐతే ఆమె చేసిన లాస్ట్ మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు. ఐతే మళ్ళా టాలీవుడ్ లో పూనమ్ బజ్వా ఆఫర్స్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది ఈ అందాల భామ. దీనికి సంబంధించి లేటెస్ట్ గా పూనమ్ బజ్వా తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. పూనమ్ బజ్వా లేటెస్ట్ గా షేర్ చేసిన పిక్స్ ఐతే మాత్రం వావ్ అనిపించేలా ఉన్నాయి.

తన చిలిపి ఫోజులతో పూనమ్ బజ్వా రెగ్యులర్గా అందాల రచ్చ చేస్తూనే ఉంటుంది. కళ్ళు చెదిరేలా పరువాలు ఒలకబోస్తూ వివిధ కాస్ట్యూమ్స్ లో మెరుపులు మెరిపించడం చూస్తూనే ఉన్నాము. ఐతే లేటెస్ట్గా పూనమ్ బజ్వా కళ్ళు చెదిరే అందాలతో హొయలు ఒలికించింది. ఐతే నిన్న వాలంటైన్స్ డే సందర్భంగా పూనమ్ బజ్వా రెడ్ బాడీ కాన్ స్కిన్ ఫిట్ డ్రెస్ లో ఇచ్చిన ఫోజులు చూసి నేటిజన్లు మైండ్ బ్లాక్ అవుతున్నాయి.

దీంట్లో రెడ్ డ్రెస్ లో పూనమ్ బజ్వా మతి పోగొట్టే విధంగా బోల్డ్ ఫోజులు ఇస్తోంది. ఐతే ఆమె చేసింది చుస్తే మాత్రం ఆమె కుర్రోళ్ళకి  వాలంటైన్స్ డే ట్రీట్ ఇచ్చిందనే చెప్పాలి. తన ఎద పరువాల వద్ద హుక్ విప్పేసి పూనమ్ ఇస్తున్న ఫోజులు సెగలు రేపే విధంగా ఉన్నాయి అని నెట్టింటా వేదికగా చాలా మంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: