హీరోయిన్లు గ్లామర్ ప్రపంచంలో ఎక్కువ రోజులు నిలదొక్కుకోవాలి అంటే తమ అందాన్ని కాపాడుకోవడం కోసం పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అందాన్ని బట్టి ఇండస్ట్రీలో ఒక విలువ ఉంటుందని చెప్పవచ్చు. అందుకోసమే హీరోయిన్లు సైతం అందం కోసం యోగాలు,జిమ్, ఇతర సర్జరీలు వంటివి చేయించుకుంటూ ఉంటారు. తన అయితే మరి కొంతమంది ఇంజక్షన్లు కూడా వేయించుకుంటారు. అనే వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి. అందం కోసం కాకుండా చైల్డ్ ఆర్టిస్టులుగా ఉన్న వారిని ఇంజక్షన్ చేసి వయసు పెరిగేలా తగ్గేలా చేస్తూ ఉంటారని వార్తలు ఇండస్ట్రీలో అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి.

అయితే ఒకప్పుడు చైల్డ్ యాక్టర్ గా పేరుపొందిన బేబీ శాలినికి ఇంజక్షన్ ఇచ్చి వయసు కనపడకుండా చేశారని రూమర్లు కూడా వినిపించాయి.  ఇప్పుడు హన్సిక కూడా ఇంజక్షన్ ఇచ్చిన తర్వాతనే వయసు పెరిగేలా చేశారంటూ వార్తలు వినిపించాయి.. హన్సిక చైల్డ్ యాక్టర్ నుంచి హీరోయిన్గా మారిన సంగతి తెలిసింది ఎనిమిదేళ్ల వయసులోనే ఆమె నటించిన మొదలుపెట్టింది. దీంతో అలా నటించిన హన్సిక తల్లిదండ్రులు ఆమెకు ఇంజక్షన్ ఇచ్చినట్లుగా కూడా గతంలో వార్తలు వినిపించాయి అయితే ఈ వార్తలపై హన్సిక తల్లి స్పందించడం జరిగింది.


హన్సిక వెడ్డింగ్ను హన్సిక లవ్ షాది డ్రామా అనే పేరుతో డిస్నీ ప్లస్ హార్డ్ స్టార్లో స్ట్రిమింగ్ చేయడం జరిగింది. ఇందులో ఈ విషయాన్ని పంచుకున్నది.. నేను 22 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కొంతమంది నామీద పలు రకాలుగా రూమర్ల సృష్టించారు. నేను త్వరగా పెరగడానికి మా తల్లిదండ్రులు తనకు ఇంజక్షన్ ఇచ్చారని చెప్పుకొచ్చింది. 8 ఏళ్లకే నటిగా మారాను దానికి మా అమ్మ తనకు హార్మోన్ ఇంజక్షన్ ఇచ్చి పెద్దదిగా మార్చిందని వార్తలు వినిపించాయి. ఆ వార్తలు విని చాలా ఎమోషనల్ అయ్యారని హన్సిక అమ్మ ఈ విషయంపై మాట్లాడడం జరిగింది. ఈ వార్త కనుక నిజమై ఉంటే నా కూతురికి నేను ఇంజక్షన్ ఇచ్చి ఉంటే టాటా బిర్లా కన్నా ఎక్కువ ధనవంతురాలని అయ్యేదాన్ని అంటూ తెలిపింది. ఇలా అందరూ కూడా మా ఇంటి ముందుకు వచ్చి ఇంజక్షన్ కావాలని క్యూ కట్టేవారని ఈ వార్తలను కొట్టి పారేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: