టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ల్లో ఉన్న అతి కొద్దీ మంది టాలెంటెడ్ డైరెక్టర్స్ లో పూరిజగన్నాధ్ ఒకరు. ఈయన చేసిన సినిమా లు బాక్సఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తాయి.పూరి పని అయి పొయింది అనుకున్న ప్రతిసారి మళ్లీ ఒక మంచి హిట్ ఇచ్చి కంబ్యాక్ ఇస్తూ ఉంటాడు.అలాంటి పూరి గతం లో చేసిన  చేసిన లైగర్ సినిమా బాక్సఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయింది.దాంతో తన నెక్స్ట్ సినిమా కోసం కొంచం టైం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.పూరి కనక మళ్లీ హిట్ కొడితే అది నెక్స్ట్ లెవల్లో ఉంటుందని అందరికి తెలిసిందే.

ఐతే ఇది ఇలా ఉంటె పూరి చేసిన లైగర్ సినిమా స్టోరీ ని ముందు గా ఎన్టీయార్ కి చెప్పాడు అది విన్న ఎన్టీయార్ ఆ స్టోరీ పెద్ద గా నచ్చక తర్వాత చేద్దాం అని చెప్పడం తో పూరి విజయ్ దగ్గరికి వెళ్ళాడు అయితే ఈ లోపే ఎన్టీయార్ జై లవకుశ సినిమా లో నత్తి క్యారెక్టర్ పెట్టడం తో అది నేను చెప్పిన స్టోరీ లోనేదే అని పూరి కూడా ఎన్టీయార్ మీద కొంచం కోపం తో ఉన్నాడు.లైగర్ సినిమా లో హీరో కి నత్తి ఉంటుంది.అయితే లైగర్ సినిమా ఎన్టీయార్ చేయాల్సింది అది మిస్ అయింది.

ఏది ఏమైనా లైగర్ లాంటి ప్లాప్ సినిమా  నుంచి ఎన్టీయార్ తప్పించుకున్నందుకు ఆయన అభిమానులు చాలా సంతోషం లో ఉన్నారు. ప్రెసెంట్ ఎన్టీయార్ కొరటాల శివ దర్శకత్వం లో సినిమా చేస్తున్నాడు.ఇది ఈ సంవత్సరం లోనే రిలీజ్ చేసే ఆలోచన లో ఉన్నట్లు మేకర్స్ భావిస్తున్నారు.ఇక లైగర్ ప్లాప్ తరువాత విజయ్ మార్కెట్ కూడా బాగా డౌన్ అయింద నే చెప్పాలి.అప్పటి నుండి ఇప్పటి దాక ఆయన సినిమాల గూర్చి ప్రస్తావన లేకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: