టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలకి ముద్దుగా పీల్చుకునే పేర్లు ఉంటాయని అందరికి తెల్సిందే. ఐతే మనం ఎప్పటి నుండో అల్లుఅర్జున్ ని స్టైలిష్ స్టార్ అంట ఉంటాం.ఐతే అల్లు అర్జున్ కాస్త ఇప్పుడు ఐకాన్ స్టార్ అయిపోయాడు దానికి కారణం సుకుమార్. ఆయన పుణ్యమా అంటూ  అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బాలీవుడ్ లో కూడా స్టార్ హీరో అయిపోయాడు మొత్తానికి ఇప్పుడు ఐకాన్ స్టార్ పాన్ ఇండియా హీరో.

ఐతే ఒక పది సంవత్సరాల క్రితం మాటల మాంత్రికుడు ఐనా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జులాయి మూవీ చాలా పెద్ద సక్సెస్ అయింది అప్పటి వరకు ప్లాప్ ల్లో ఉన్న అల్లు అర్జున్ కి ఇది ఒక మంచి బుస్టాప్ ఇచ్చింది అనే చెప్పాలి. ఈ మూవీ లో ఇలియానా హీరోయిన్ గా నటించిన విషయం మనకు తెలిసిందే.ఐతే ఇటీవల మధ్య కాలం లో తెల్సింది ఏంటంటే  త్రివిక్రమ్ ఈ స్టోరీ రాసుకున్నప్పుడు ఇందులో హీరోగా అల్లు అర్జున్ గారిని కాకుండా తమిళ్ స్టార్ హీరో అయిన సూర్య ని పెట్టీ తీద్దాం అని అనుకున్నారట కానీ ఆ టైంలో సూర్య వరుసగా ఒక ఫోర్ మూవీస్ లకి కమిట్ అయి ఉండడం వల్ల త్రివిక్రమ్ చెప్పిన ఈ జులాయి స్టోరీ ని వదులుకోవాల్సి వచ్చిందట దాంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఏదైనా ఒక సినిమా అయిన చేయాలి అని సూర్య చూస్తున్నప్పటికి అది వర్క్ ఔట్ అవ్వట్లేదు. ఐతే జులాయి మూవీ  మాత్రం అల్లు అర్జున్ కి చాలా కిలమైన సినిమా గా తన కేరిర్ లో మారింది.ఈ సినిమా తోనే అల్లు అర్జున్ ఫస్ట్ టైం ఫోర్టీ కోట్ల క్లబ్ లోకి చేరిపోయాడు ఇక దీని తరువాత రేసుగుర్రం లాంటి మూవీ తో ఫస్ట్ టైం యాభై కోట్ల క్లబ్ లో చేరిపోయారు. ప్రెసెంట్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నాడు.

ఏదైతేనేం అల్లు అర్జున్ అభిమానులు తమ హీరో ను ఈ స్థాయి కి చేర్చిన త్రివిక్రమ్ పై తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: