టాలీవుడ్ బుల్లితెర ఐనా బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి సోషల్ మీడియా సంచలనాలు గూర్చి ఎంత చెప్పినా తక్కువే. ఆమె నెట్టింట్లో చూపించే హాట్ హాట్ అందాలను విచ్చలవిడిగా చూపించేస్తుంది, ఎవరైనా కామెంట్ చేస్తే మాత్రం కామామ్ తురాణం అంటూ తిరిగి కౌంటర్లు ఇస్తుంది.

దాంట్లో భాగంగా బూతు నా బట్టల్లో లేదు. చూసే మీ కళ్ళల్లో ఉందని చెప్పుకుంటుంది.ఐతే తాజాగా ఆమె చూపించే హాట్ ఫోటోలకు తోడు క్రేజీ కామెంట్ మరింత రెచ్చగొట్టింది.తడిసిన అందాలను పరిచయం చేసిన అషురెడ్డి ని చూసి కామెంట్స్ పెట్టె వారికీ తిరిగి కామెంట్స్ రూపంలోనే సమాధానం ఇస్తుంది.ఐతే ఆమె ఫ్యాన్స్ ఎందుకు ఊరుకుంటారు. పచ్చి కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. బోల్డ్నెస్ లో నిన్ను బీట్ చేసేవారు లేరంటూ ఆమెను పొగడ్తలలో ముంచెత్తుతున్నారు.

ఐతే బోల్డ్ ఇమేజ్ కలిగిన అషురెడ్డి మనసు మాత్రం వెన్నలాంటిదని ఒక ప్రచారం నడుస్తుంది. ఆమె కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు కూడా పాల్గొంటుందట.ఐతే తన సంపాదనలో మాత్రం కొంత భాగంగా తన అందాలకు ఖర్చు చేస్తుందట. మరి కొంత భాగం కొందరు అనాధ ఆడపిల్లలను చదివిస్తున్నారు. వారు డిగ్రీ, ఇంజినీరింగ్ వంటి ఉన్నత కోర్సులు అభ్యసిస్తున్నారట. వాలెంటైన్స్ రోజు వినూత్నంగా అనాధ శరణాలయంలో కనిపించారు. ఐతే ఆమె కమెడియన్ హరితో పాటు ఆర్ఫాన్ హోమ్లో పిల్లలతో గడిపారు. కేక్ కట్ చేసి సెలబ్రేట్ కూడా చేసుకున్నారు.

ఐతే ఇక అషురెడ్డి కెరీర్ను పరిశీలిస్తే ఆమె సోషల్ మీడియా వీడియోలతో బాగా ఫేమస్ అయ్యారు. జూనియర్ సమంతగా పేరుతెచ్చుకున్నారు. సోషల్ మీడియా సెలబ్రిటీ హోదాలో అషురెడ్డి బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్నారు. అక్కడ కూడా అందాల ప్రదర్శనకు తెరలేపారు. అయితే అక్కడ ఆమె టెక్నిక్స్ వర్క్ అవుట్ కాలేదు. అందుకనే ఆడియన్స్ మాత్రం త్వరగానే బయటకు పంపేశారు.

బిగ్ బాస్ హౌస్లో ఉంది తక్కువ టైం ఐనా  పాపులారిటీ మాత్రం ఫుల్గా సంపాదించుకుంది.ఆ సీజన్లో విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో అషురెడ్డి ఎఫైర్ నడుపుతున్నారనే పుకార్లు ఉన్నాయి. ఈ వార్తలను బలపరిచే విధంగా వారి ప్రవర్తన ఉంటుంది. వాస్తవంగా అషురెడ్డి-రాహుల్ మధ్య ఏం జరుగుతుందనేది వారికే తెలియాలి. బుల్లితెరపై అషురెడ్డి సందడి తగ్గింది. ఐతే ఆమె ప్రెసెంట్ సిల్వర్ స్క్రీన్ మీద బిజీ కావాలని చూస్తున్నారు. దాంట్లో భాగంగానే ఆమె ప్రెసెంట్ కొన్ని ప్రాజెక్ట్స్ లో చేస్తూన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: