నందమూరి బాలకృష్ణ 2021 వ సంవత్సరంలో విడుదల అయిన అఖండ మూవీ తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. అఖండ మూవీ కంటే ముందు వరుస అపజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదుర్కొన్న బాలకృష్ణమూవీ తో తిరిగి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. అలా అఖండ మూవీ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన బాలకృష్ణ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల అయిన వీర సింహా రెడ్డి మూవీ తో మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.

ఇలా వరుసగా రెండు విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం తన కెరియర్ లో 108 వ మూవీnలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... కాజల్ అగర్వాల్మూవీ లో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించనుంది. ఈ మూవీ కి తమ సంగీతం అందిస్తుండగా ... ఈ మూవీ లో శ్రీ లీల ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి కొన్ని షెడ్యూల్ షూటింగ్ ను కూడా ముగించుకుంది.

తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ మూవీ యొక్క కొత్త షెడ్యూల్ ఈ నెల 9 వ తేదీ నుండి ప్రారంభం కానున్నట్లు ... ఈ షెడ్యూల్ 3 రోజుల పాటు జరగనున్నట్లు ... ఈ షెడ్యూల్లో బాలకృష్ణ తో పాటు శ్రీ లీల కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. వరస విజాయలతో ఫుల్ జోష్ లో ఉన్న బాలకృష్ణమూవీ లో హీరోగా నటిస్తూ ఉండడం ... దర్శకుడిగా తనకంటూ ఫుల్ క్రేజ్ ఉన్న అనిల్ రావిపూడిమూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: