నందమూరి హీరోలుగా చలామణి అవుతున్న బాలకృష్ణ, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నందమూరి వారసులుగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన వీరు వరుస విజయాలతో బిజీగా ఉన్నారు. ఇక ఈ నందమూరి హీరోలలో జూనియర్ ఎన్టీఆర్కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ ఆస్కార్బరిలో కూడా నిలిచాడు జూనియర్ ఎన్టీఆర్. ఇదిలా ఉంటే ఇక సీనియర్ ఎన్టీఆర్ మరియు శ్రీదేవి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ఎన్టీఆర్ తో పాటు ఏఎన్నార్ తో కూడా నటించింది శ్రీదేవి .దాని అనంతరం నాగార్జున తో కూడా కలిసి పలు సినిమాలలో నటించింది. 

ఈ హీరోలే కాకుండా మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ కింగ్ నాగార్జున ఈ ముగ్గురు సీనియర్ హీరోలతో కూడా కలిసి నటించింది శ్రీదేవి. ఇక వీరు కలిసి నటించిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలనే అందుకున్నాయి. సీనియర్ హీరోలు స్టార్ హీరోలు శ్రీదేవితో నటించినప్పటికీ బాలయ్య మాత్రం శ్రీదేవితో కలిసి ఒక సినిమాలో కూడా నటించలేదు .వారిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా కూడా రాకపోవడానికి కారణం ఏంటో తెలియదు గానీ.. శ్రీదేవి ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జాహ్నవి కపూర్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి  30వ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. జాన్వి కపూర్ సినిమాకి తగ్గట్టుగానే భారీ రమ్మని రేషన్ కూడా తీసుకుంటుంది.

ఇకపోతే సీనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి కాంబినేషన్లో వచ్చినట్టుగానే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మరియు జాన్వి కపూర్ కూడా నటించి అందరినీ ఆకట్టుకుంటారని అంటున్నారు. గతంలో బాలకృష్ణ మరియు శ్రీదేవి కలిసి నటించిన పోయినప్పటికీ ఆ తర్వాత తరం నుండి హీరో హీరోయిన్లుగా పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్ మరియు శ్రీదేవి కాంబినేషన్లో ఇప్పుడు సినిమా రావడంతో వీరి అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. శ్రీదేవి ఫ్యామిలీతో కలిసి నటించిన జూనియర్ ఎన్టీఆర్కి అవకాశం రావడంతో నందమూరి అభిమానులు కూడా సంతోషిస్తున్నారు. గతంలో శ్రీదేవి సీనియర్ ఎన్టీఆర్లో కాంబినేషన్ కి ఎంతటి గుర్తింపు వచ్చిందో ఈతరం ఎన్టీఆర్ మరియు జాన్వి కపూర్ లకి కూడా అంతటి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: