టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సమంత. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగులో ఇండస్ట్రీ కి అండ్ రీజనింగ్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. దాని అనంతరం ఇట్లు ఫ్లాపులో అన్న తేడా లేకుండా వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గుర్తింపును పొందింది. అనంతరం ఇప్పుడు పని ఇండియా హీరోయిన్గా కూడా మంచి క్రిస్మస్ సంపాదించుకుంది సమంత. ఇక నాగచైతన్యతో విడాకులు తీసుకున్నానంతరం ఈమె సినిమాల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

ఈ నేపథ్యంలోనే సమంత కూడా గురైంది ఎందుకుగానో సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలకు సంబంధించిన షూటింగ్లను ఆపేసి బయోసైటిస్ వ్యాధికి సంబంధించిన చికిత్సను తీసుకుంటూ ఉంది. తాజాగా ఇప్పుడు మళ్లీ తను బ్రేక్ ఇచ్చిన సినిమాల షూటింగ్లలో పాల్గొంటూ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె నటిస్తున్న ఖుషి సినిమా టీం సమంతను సప్రైజ్ చేశారు. సెట్స్ లో హ్యాపీ ఉమెన్స్ డే అవర్ స్ట్రాంగ్ పవర్ ఫుల్ లేడీ అంటూ సమంతకి సంబంధించిన ఒక స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. చిత్ర బృందం ఈ క్రమంలోనే సమంత కేక్ కూడా కట్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే సెట్స్ లో ఉన్న విజయ్ దేవరకొండ సమంత డైరెక్టర్ మిగతా టీం అంతా

సమంతకి కేక్ తినిపించారు .ఆడవాళ్లు చాలా మంది ఉన్నారు కానీ అందరూ కూడా సమంత ఒక్కదాని చేతే కేక్ కట్ చేయించడం మిగతా వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వకపోవడం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది. అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ నీ సైతం కృషి సినిమా సెర్చ్ లో సెకండ్ లేడు గాని చూశారు. ఈ క్రమంలోనే అక్కడ హీరోగా విజయ్ దేవరకొండని ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు హర్ట్ అయినట్లుగా తెలుస్తుంది. సమంత ఎంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ విజయ్ దేవరకొండ కూడా హీరోనే విజయ్ దేవరకొండ నీ ఏమాత్రం పట్టించుకోకుండా సమంతకి ఇంతలా ప్రయారిటీ ఇవ్వడంతో విజయ్ దేవరకొండను అవమానించారు అంటూ విజయ్ దేవరకొండ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: