పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎన్నో మూవీ లలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. పవన్ హీరోగా నటించిన మూవీ లలో కొన్ని మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ లుగా నిలవగా ... కొన్ని మూవీ లు ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఇది ఇలా ఉంటే పవన్ నటించిన కొన్ని మూవీ లు విడుదల అయిన సమయంలో ప్రేక్షకులను థియేటర్ లలో పెద్దగా అలరించ లేక పోయినప్పటికీ ఆ తర్వాత బుల్లి తెరపై మాత్రం బాగానే అలరించిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి.

అలా విడుదల అయిన సమయం లో ప్రేక్షకుల నుండి పెద్దగా ఆదరణను అందుకో లేకపోయి ... ఆ తర్వాత బుల్లి తెర ద్వారా ప్రేక్షకులను ఎంత గానో అలరించిన పవన్ సినిమాలలో గుడుంబా శంకర్ మూవీ ఒకటి. వీరశంకర్ బైరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించాడు. మణిశర్మమూవీ కి అందించిన సంగీతానికి గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు ఈ సంగీత దర్శకుడి కి దక్కాయి.

ఇది ఇలా ఉంటే థియేటర్ లలో విడుదల అయిన సమయంలో ప్రేక్షకుల నుండి ఆదరణను అందుకోకా ... ఒక ఆ తర్వాత ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ మూవీ ని ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ చిత్ర మరి కొన్ని రోజుల్లోనే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో పవన్ సరసన మేరా జాస్మిన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో వీరిద్దరి జంటకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: